familyman Posted December 11, 2021 Report Share Posted December 11, 2021 Satish vemana post Quote Link to comment Share on other sites More sharing options...
DalchanChekka Posted December 11, 2021 Report Share Posted December 11, 2021 @veerigadu morning vesina thread chadivi untadu Quote Link to comment Share on other sites More sharing options...
familyman Posted December 11, 2021 Author Report Share Posted December 11, 2021 Just now, familyman said: Satish vemana post @Sucker@Nalla_Balu@csrcsr Quote Link to comment Share on other sites More sharing options...
Raven_Raeyes Posted December 11, 2021 Report Share Posted December 11, 2021 Papam, vella ayya emo pellani tittinaru, naku vote veyandi ani eda padithe ada adukkuntunte...eededmo houston la mazaa lutaistundu... Quote Link to comment Share on other sites More sharing options...
JustChill_Mama Posted December 11, 2021 Report Share Posted December 11, 2021 Shopping ki vocchademo Quote Link to comment Share on other sites More sharing options...
JackSeal Posted December 11, 2021 Report Share Posted December 11, 2021 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మూడు రోజుల అమెరికా ప్రయాణం గుట్టుగా సాగింది. Houstonలో నివసిస్తున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ రెండో కుమార్తె వివాహం గత వారాంతంలో జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ చంద్రబాబు కుటుంబానికి అత్యంత ఆప్తులు. 2007లో చంద్రబాబు అమెరికా పర్యటన మొత్తం శ్రీనివాస్ విమానంలోనే జరిగింది. చంద్రబాబు అమెరికా వెళ్ళినప్పుడల్లా శ్రీనివాస్ ఆయన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీనివాస్ కుమార్తె వివాహానికి నారా లోకేష్ తో పాటు ఆయన భార్య బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. మొత్తం మూడు రోజులు మాత్రమే లోకేష్ అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉంటున్న తెదేపా నాయకులు కానీ కార్యకర్తల గాని లోకేష్ పర్యటనపై ఎటువంటి సమాచారం అందలేదు. చివరి నిమిషంలో ఒక్క వేమన సతీష్ మాత్రం ఆయనను కలిశారు. Quote Link to comment Share on other sites More sharing options...
csrcsr Posted December 11, 2021 Report Share Posted December 11, 2021 Rich people problem Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.