Jump to content

Arey okka van scene eh endhuku ra …. Second half mottham lepeyyandi

JustChill_Mama

Recommended Posts

I hope this is a joke, in that burdened film thankfully all scenes between allu arjun and rashmika were good. Emundhi aa scene lo cut chesentha, nothing was vulgar ga. Was very cute actually. 

Link to comment
Share on other sites

28 minutes ago, TriStateBabu said:

I hope this is a joke, in that burdened film thankfully all scenes between allu arjun and rashmika were good. Emundhi aa scene lo cut chesentha, nothing was vulgar ga. Was very cute actually. 

Inthaki scene endi ? 

Link to comment
Share on other sites

1 hour ago, TriStateBabu said:

I hope this is a joke, in that burdened film thankfully all scenes between allu arjun and rashmika were good. Emundhi aa scene lo cut chesentha, nothing was vulgar ga. Was very cute actually. 

5K isthe Oka ammai van lo ekki muddhu pettinchukuntadha ani families feel avtharemo ani Sukku feeling emo 

Link to comment
Share on other sites

సెకండాఫ్‌లో అల్లు అర్జున్ తన వ్యాన్‌లో కూర్చొని  శ్రీ వల్లి భుజం పై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు.  తర్వాత పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై వేసినట్లుగా చూపిస్తారు. అది ఫ్యామిలీ ఆడియన్స్‌ కాస్త ఇబ్బందిగా మారింది. ఇది కచ్చితంగా సుకుమార్‌ మార్క్‌ కాదు. సుకుమార్ ఇలా ఆలోచించ‌డు అనుకున్న‌వాళ్ల‌కు ఆ స‌న్నివేశం పంటికింద రాయిలా త‌గులుతుంది. ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ల  ఫీడ్ బ్యాక్ లో ఈ సీన్ గురించి ఉండటం.. ఈ విషయం సుకుమార్‌ వరకు వెళ్లడంతో.. ఆ సీన్‌ తొలగించాలి ఫిక్స్‌ అయ్యారట. ఆదివారం నుంచి సీన్‌ లేకుండా సినిమా ప్రదర్శించబడుతుందట. మొత్తానికి సుకుమార్ మంచి నిర్ణయమె తీసుకున్నారు.

Link to comment
Share on other sites

55 minutes ago, MakesSense said:

Evadanna copy chesi Pettanri va makosam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...