Jump to content

Nellore ollu randi

coffee

Recommended Posts

Nellore: ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ థియేటర్‌.. మూసివేత!

Nellore: ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ థియేటర్‌.. మూసివేత!

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్‌ ధరలతో థియేటర్లు నడపలేమని వాటి యజమానులు ప్రకటిస్తున్నారు. స్వచ్ఛందంగా థియేటర్లకు తాళాలు వేస్తున్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు సినిమా హాళ్ల బయట బోర్డులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నెల్లూరు నగరం.. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై ఉన్న వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ కలిగిన ఈ థియేటర్‌లో సినిమాని ఎంజాయ్‌ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. కాగా, జీవో నెం:35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని కొన్నిరోజులపాటు మూసివేస్తున్నామని శనివారం ఉదయం యాజమాన్యం తెలిపింది. దీంతో థియేటర్‌కు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు.

‘వి-ఎపిక్‌ ప్రత్యేకతలివే’

Link to comment
Share on other sites

4 minutes ago, coffee said:

I heard it's co owned prabhas , it is almost always empty except launch days where they make majority of the money 

Weird Location to build a theatre though , it's right in middle of Chennai , Nellore 

Link to comment
Share on other sites

Asalu Adi c center akkada world biggest enduku kattAro comedy. Metro lo ekkadaaina kaditey ok 

this is owned by prabas frnd sahoo producer Vamshi Krishna reddy

naku telisi he built that because there are 85 acres in that area for that theater owner. Idi open chesi hype ichi rates penchukovacu ani katti untadu 

  • Upvote 1
Link to comment
Share on other sites

Jai Amazon prime and Netflix 

East Godavari Film Distributors Association honorary president Challa Sankara Rao said, “Nearly 30 film theatres mainly in nagara and gram panchayats are closed. The exhibitors were unable to screen the films as it turned out to be unremunerative due to low rates of admission. It is not known whether they will reopen or not and when

Link to comment
Share on other sites

52 theatres face closure in Chittoor

In continuation of the ongoing state-wide drive against movie theatres because of ‘non-compliance’ of rules and regulations, around 52 theatres at different locations were slapped closure notices in Chittoor district on Thursday.

Link to comment
Share on other sites

44 minutes ago, coffee said:

Almost 100 theaters shut chesaru sarkar Ollu, Inka cinema tv lo  cellphone lot chudtaam best ..rip movie theaters owners in Andhra pradesh

Jagan gaadi mushti padeyochufa 

Link to comment
Share on other sites

1 hour ago, AryaD said:

Court order vachindhi kada G.O chelladu ani, ayina enduku close chetshunnaru.

this theater shutdown is done by owner themselves, but not by govt..

Per GO 35 govt asked to reduce the ticket price to 70 INR, inka emi manage chestaru asia lo biggest theater ni

70 rs ki tciket ammithey, very soon bankruptcy file cheyali owners, anduke better to shutdown... ani fix aayaru... atleast current bill and employees salary ina save cheyachu...

Link to comment
Share on other sites

2 minutes ago, mustang302 said:

Theaters moosi mingi..intiki oka 5 yr netflix and amazon prime memberships isthae sari..andharu happies..!

Jagan anna Netflix pathakam

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...