Jump to content

పాల్వంచ ఘటన.. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సంచలన సెల్ఫీ వీడియో

sri_india

Recommended Posts

 నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. 

‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్‌ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.

సోమవారం వేకువజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమార్తె సాహితి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ చిన్నారి కూడా మృతిచెందింది. ఈ ఘటనలో ఇప్పటికే వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Link to comment
Share on other sites

Just now, Raven_Rayes said:

everyone is doing that.

Money lending business is everywhere but asking for women  along with it is never heard of in many areas. 

I have never heard of such cases in TN where ruling party is openly doing it like in Andhra . 

Link to comment
Share on other sites

7 minutes ago, Raven_Rayes said:

everyone is doing that.

Basically india lo middle class and below power lo unnodki and street rowdies ke entha dooram ga unte antha peaceful ga untaru 

Link to comment
Share on other sites

58 minutes ago, Ryzen_renoir said:

Money lending business is everywhere but asking for women  along with it is never heard of in many areas. 

I have never heard of such cases in TN where ruling party is openly doing it like in Andhra . 

Its(call money sex racket) limited to only vijaywada n surroundings

  • Haha 1
Link to comment
Share on other sites

15 minutes ago, astalavistaa said:

vaarni andulo jaggadi role kuda unnada. didn't see the movie 

Jaggadu ki antha scene ledhu

Its only out n out clash between maddelacheruv suri n parota

Link to comment
Share on other sites

11 hours ago, sri_india said:

 నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో మరో సంచలనం బయటకొచ్చింది. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఆత్మహత్య నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. 

‘‘రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. అలాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భర్త కూడా వినకూడని మాటను రాఘవ అడిగారు. నా భార్యను హైదరాబాద్‌ తీసుకురావాలని కోరారు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా. అప్పుల్లో ఉన్న నాపై నా తల్లి, సోదరి కక్ష సాధించారు’’ అని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పారు.

సోమవారం వేకువజామున నాగ రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలు సాహితి, సాహిత్యపై పెట్రోల్‌ పోసి తానూ నిప్పటించుకున్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం కాగా.. మరో కుమార్తె సాహితి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ చిన్నారి కూడా మృతిచెందింది. ఈ ఘటనలో ఇప్పటికే వనమా రాఘవపై పోలీసులు కేసు నమోదుచేశారు.

వనమా రాఘవేంద్ర బండి సంజయ్ అన్నకు దెగ్గరి భంధువు కాబట్టే.. ఒక్క భిజెపి వాడు నోరు తెర్వలే

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...