Jump to content

విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు.. 7 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి


Hitman

Recommended Posts

విదేశీ ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలివే..

* విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌ను నింపాలి. 

* ప్రయాణికులు తప్పనిసరిగా తమ ప్రయాణానికి ముందు(72 గంటలు దాటకూడదు) ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి. 

* సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫామ్‌లో పూర్తి సమాచారం ఇచ్చిన వారినే విమానంలోకి ఎక్కేందుకు అనుమతించాలి.

* ‘ముప్పు ఉన్న’ దేశాల నుంచి వచ్చే వారికి.. భారత్‌ చేరుకున్న తర్వాత కరోనా పరీక్షలు ఉంటాయన్న సమాచారాన్ని ఎయిర్‌లైన్లు ప్రయాణికులకు తెలియజేయాలి. 

* ఈ పరీక్షల కోసం ప్రయాణికులు ముందుగానే ఎయిర్ సువిధ పోర్టల్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చు. 

* ‘ఎట్‌ రిస్క్‌’ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినప్పటికీ 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. 8వ రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఆ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

* ఇక, పాజిటివ్‌ వస్తే వారు ప్రొటోకాల్స్‌ ప్రకారం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉండాలి. వారి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. 

Link to comment
Share on other sites

‘ఎట్‌ రిస్క్’ కాని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులక ఎయిర్‌పోర్టుల్లో రాండమ్‌ పరీక్షలు చేయాలి.

* ‘వీరిలో నెగెటివ్‌ వచ్చిన ప్రయాణికులు కూడా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. వీరు కూడా తమ రిపోర్ట్‌ను ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

* ఒక వేళ పాజిటివ్‌ వస్తే.. వీరి శాంపిల్స్‌ను కూడా జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించాలి. 

గురువారం ఇటలీ నుంచి వచ్చిన పంజాబ్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం విదేశీ ప్రయాణికులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. 

Link to comment
Share on other sites

Emergency lenollu Anni mooskoni intla koosondi vaa. Avasaram lekunda kuda andaru yegeskoni pothunnaru. Airport is the worst place to get infected. Meere kaakunda pamily mothaniki antinchi 10ngatam malla. Everything can wait manam bathikunte ani @r2d2 telling. 

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, Sucker said:

Emergency lenollu Anni mooskoni intla koosondi vaa. Avasaram lekunda kuda andaru yegeskoni pothunnaru. Airport is the worst place to get infected. Meere kaakunda pamily mothaniki antinchi 10ngatam malla. Everything can wait manam bathikunte ani @r2d2 telling. 

uko baa, thatha em cheppadu nuvvem chesthunnav. @3$%

Link to comment
Share on other sites

38 minutes ago, Sucker said:

Emergency lenollu Anni mooskoni intla koosondi vaa. Avasaram lekunda kuda andaru yegeskoni pothunnaru. Airport is the worst place to get infected. Meere kaakunda pamily mothaniki antinchi 10ngatam malla. Everything can wait manam bathikunte ani @r2d2 telling. 

Trump chepinatlu ee drink tagutu velthe em avvadu kada anna

trump-donald-trump.gif

  • Haha 2
Link to comment
Share on other sites

1 hour ago, shamsher_007 said:

uko baa, thatha em cheppadu nuvvem chesthunnav. @3$%

 

1 hour ago, appaji_pesarattu said:

Trump chepinatlu ee drink tagutu velthe em avvadu kada anna

trump-donald-trump.gif

Thatha gaadi mastha chepthadu anni follow aithe maati mashanam. Thatha ni konni matters la matrame serious theeskovaale 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...