Jump to content

Wind Star vachesaadu ro!


BattalaSathi

Recommended Posts

Inka thaggedhe le....golden toilet unna Caravan lo heroines tho dabbidi dibbide....

gali janardhan reddy son హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు

 
4-5 minutes

 

 

logo  

Published : 08/01/2022 16:31 IST

 

 

0801kireetireddy1.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ, రాజకీయ ప్రముఖుల వారసులు వెండితెరకు పరిచయం కావటం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు నటీనటులు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి వచ్చి చేరాడు. త్వరలోనే ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కనుంది. కన్నడ దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం కిరీటి డ్యాన్స్‌, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ‘జాకీ’ మూవీ స్ఫూర్తితో కిరీటి ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు రాధాకృష్ణ తెలిపారు. ఇక ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకోనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

0801kireetireddy2.jpg

Link to comment
Share on other sites

Asalu entha dabbu veedi daggara kuthuri pellike 100s of crores karchupettadu vedi daggara join aina gumastha gadu  sriram and binami e roju vela kotlu. Kismat undali bjp backing. U ha poskunadu cbn valla.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...