Jump to content

Mahesh babu In isolation, can’t go to brothers funeral- emotional tweet!


Raazu

Recommended Posts

నీవే నాకు స్ఫూర్తి..
కాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో అన్నయ్య అంత్యక్రియల్లో ఆయన పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. కాగా సోదరుడి మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈక్రమంలో హోం ఐసోలేషన్‌లో ఉంటోన్న మహేష్‌ను నమ్రత ఓదార్చారు. ఆయనకు ధైర్యం చెబుతున్నారు. కాగా అన్నయ్య కడసారి చూపునకు నోచుకోలేక పోయిన మహేష్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాల ఎమోషనల్‌ పోస్ట్‌ను షేర్‌ చేసుకున్నారు. ‘మీరే నాకు ఆదర్శం. నా బలం, నా ధైర్యం, నా సర్వస్వం. నువ్వు లేకుండా ఉంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం కూడా ఉండేవాడిని కాదు. మీరు నాకోసం ఎంతో చేశారు. ఒకవేళ నాకు మరో జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు మహేశ్‌.

Link to comment
Share on other sites

  • Raazu changed the title to Mahesh babu In isolation, can’t go to brothers funeral- emotional tweet!

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...