Jump to content

Entra ee psycho panulu jaffas

Lorry_Driver

Recommended Posts

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, తిరుపతి రెండో డిప్యూటీ మేయర్, అభినయ్ రెడ్డి ఇటీవల బొత్స సత్యనారాయణకు స్వాగతం చెప్పడానికి మందీమార్భలంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అలా ఎయిర్‌పోర్టులోకి రావడానికి కుదరదని.. బయటే స్వాగతం చెప్పాలని అధికారులు అడ్డుకున్నారు. అప్పుడే ఎయిర్‌పోర్టు అధికారులపై మండిపడ్డ అభినయ్ రెడ్డి అసభ్యంగా దూషించారు. అయినా ఒప్పుకోకపోవడతో రెండో డిప్యూటీ మేయర్‌ను కాబట్టి చేయాల్సింది చేస్తానంటూ రెచ్చిపోతున్నారు.

ఎయిర్‌పోర్టుకు నీరు వెళ్లే పైప్ లైన్ ఆపేశారు. ట్యాంకర్లతో తెప్పించుకుంటున్నారని ఏ పైప్ లేకున్నా సిమెంట్ రోడ్లను మరమ్మతుల పేరుతో తవ్వేశారు. డ్రైనేజీ మరమ్మతుల పేరుతో మున్సిపల్ ఉద్యోగులతోనే తవ్వించారు. దీంతో ఎయిర్‌పోర్టు డైరక్టర్‌తో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారని ఎయిర్‌పోర్టు డైరక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. తన కుమారుడ్ని అడ్డుకున్నందుకు అనుభవించాల్సిందే అన్నట్లుగా ఆయన మాట్లాడారు.

Link to comment
Share on other sites

15 minutes ago, Lorry_Driver said:

If this is exactly what happened, then tappu chestunnaru...ledu idanta maa ABN RK pen nunchi vachina kavithvam ayitey cheppalsina pani ledu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...