Jump to content

నెలకు షుమారు 70000 జీతం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ ప్రభుత్వం తెచ్చిన పథకాల వలనే తనకు ఆశించినంత జీతం పెరగలేదని అంటూనే ఆ పథకాలు తనకు అందవని వాపోయాడు.

JackSeal

Recommended Posts

పాపం అనిపించింది. అందుకే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలా బాధపడేవారి కోసం ఏదైనా చెయ్యాలి అనిపించింది.

రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్య తగ్గించటం కోసం, అక్షరాస్యత పెంచటం కోసం తెచ్చిన పథకం - అమ్మఒడి. సంవత్సరానికి ఒక తల్లికి ఇస్తున్నది 14,000.

కాపులకు రిజర్వేషన్లు మన చేతిలో లేవు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకోవటం కోసం అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ. 15,000.

ఇన్పుట్ కింద రైతులకు ఇస్తున్నది ఏడాదికి 7,500.
 
బోట్లు వేసుకొని సముద్రాల్లో చేపలు పట్టుకొని జీవనం సాగించే మత్స్య కారులకు ఏడాదికి రూ.10,000.

SC/ST/BC/minority మహిళలకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 15,000

Covid లో చిన్న వ్యాపారస్తులకు ఇస్తున్న 10,000.

పైన పధకాల మీకు అందటం లేదని బాధ కదా! అంతా కలిపి 75,000 అయింది. నేను ఏదైనా మిస్ అయి ఉంటే, ఇంకో 10,000...ఎందుకులే మొత్తం రౌండ్ ఫిగర్ లక్ష చేస్తున్నా. మీరు వీటిలో దేనికి అర్హులు కాదు. పైన చెప్పిన వర్గాల వారికన్నా గొప్పగా బతుకుతున్నారు మీరు. అయినా సరే, ఆ పథకాలు మీకు అందటం లేదని బాధ పడుతుంటే, అన్ని కలిపి ఆ లక్ష రూపాయలు నేను మీకు ఇస్తా. మీకు నెల నెలా పడే జీతం నాకు ఇచ్చేయండి. 

ఇక మీరు రిటైర్ అయ్యాక కూడా డబ్బులు వస్తాయి. పైన వారికి రావు. కాదు..కూడదు అంటారా, మీకు వృద్ధాప్య పింఛను నేను ఇస్తా, మీరు మీ retirement benefits అన్నీ నాకు ఇవ్వండి.

Deal or no deal? చెప్పదలచుకొన్నది ఏమిటంటే, మీ డిమాండ్ల కోసం మీరు పోరాడండి కానీ మీకన్నా తక్కువగా బతికే వర్గాలకు అందే చిన్నపాటి సాయాన్ని చూసి బాధపడకండి.

  • Upvote 1
Link to comment
Share on other sites

36 minutes ago, YOU said:

Million crores dengesina lanjanee CM chesina manamee ee neethulu cheppali… kadupuku piyyi thintunnara support chese mundalu?

Langa teddies gajji tho supporting 

  • Upvote 2
Link to comment
Share on other sites

Lol lol 

what a stupid article… votea kosam istam vachinattu freebees ichi kazhana kaali undi meeru salaries thakkuva thisukondi antunara??? And cm takes helicopter even for 20km distance. Rofl.. 

Link to comment
Share on other sites

1 hour ago, CH_Desi said:

What's the issue here, 23% raise istunnaru kada ? vere ekkedaina cut chesara ?

Jaggadu cm ayyaka 27% ir ichhadu adi cut chesi 23% prc istunadu 

hra tagginchadu 

Link to comment
Share on other sites

2 hours ago, Vaampire said:

Lol lol 

what a stupid article… votea kosam istam vachinattu freebees ichi kazhana kaali undi meeru salaries thakkuva thisukondi antunara??? And cm takes helicopter even for 20km distance. Rofl.. 

he planned to go by road but amaravati parirakhshana mafia block ke planned … so without creating any mess or public disturbance ke went by helicopter 

  • Haha 2
Link to comment
Share on other sites

5 minutes ago, Telugodura456 said:

baane vundhi ..pedaliki 10k, kaapulaki 15k..veellaki 5k vallaki 7k - kaani rajakeeya power matuku teddies ki maathrame.

People vote vesindhi jagan ne chusi and for his campaign so he will be the CM… anduke anni vargalani cover chesthu deputy echadu 

Link to comment
Share on other sites

3 hours ago, JackSeal said:

పాపం అనిపించింది. అందుకే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలా బాధపడేవారి కోసం ఏదైనా చెయ్యాలి అనిపించింది.

రాష్ట్రంలో బాల కార్మికుల సంఖ్య తగ్గించటం కోసం, అక్షరాస్యత పెంచటం కోసం తెచ్చిన పథకం - అమ్మఒడి. సంవత్సరానికి ఒక తల్లికి ఇస్తున్నది 14,000.

కాపులకు రిజర్వేషన్లు మన చేతిలో లేవు కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా ఆదుకోవటం కోసం అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ. 15,000.

ఇన్పుట్ కింద రైతులకు ఇస్తున్నది ఏడాదికి 7,500.
 
బోట్లు వేసుకొని సముద్రాల్లో చేపలు పట్టుకొని జీవనం సాగించే మత్స్య కారులకు ఏడాదికి రూ.10,000.

SC/ST/BC/minority మహిళలకు వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ. 15,000

Covid లో చిన్న వ్యాపారస్తులకు ఇస్తున్న 10,000.

పైన పధకాల మీకు అందటం లేదని బాధ కదా! అంతా కలిపి 75,000 అయింది. నేను ఏదైనా మిస్ అయి ఉంటే, ఇంకో 10,000...ఎందుకులే మొత్తం రౌండ్ ఫిగర్ లక్ష చేస్తున్నా. మీరు వీటిలో దేనికి అర్హులు కాదు. పైన చెప్పిన వర్గాల వారికన్నా గొప్పగా బతుకుతున్నారు మీరు. అయినా సరే, ఆ పథకాలు మీకు అందటం లేదని బాధ పడుతుంటే, అన్ని కలిపి ఆ లక్ష రూపాయలు నేను మీకు ఇస్తా. మీకు నెల నెలా పడే జీతం నాకు ఇచ్చేయండి. 

ఇక మీరు రిటైర్ అయ్యాక కూడా డబ్బులు వస్తాయి. పైన వారికి రావు. కాదు..కూడదు అంటారా, మీకు వృద్ధాప్య పింఛను నేను ఇస్తా, మీరు మీ retirement benefits అన్నీ నాకు ఇవ్వండి.

Deal or no deal? చెప్పదలచుకొన్నది ఏమిటంటే, మీ డిమాండ్ల కోసం మీరు పోరాడండి కానీ మీకన్నా తక్కువగా బతికే వర్గాలకు అందే చిన్నపాటి సాయాన్ని చూసి బాధపడకండి.

Loll oc ga minge vadu kuda neethulu cheptunnadu.  Vediki cheppandra vallu pani chesi sal gutunchi matladutunnaru kani oc ga public money migatled ani...

  • Upvote 1
Link to comment
Share on other sites

8 minutes ago, jalsa01 said:

Loll oc ga minge vadu kuda neethulu cheptunnadu.  Vediki cheppandra vallu pani chesi sal gutunchi matladutunnaru kani oc ga public money migatled ani...

Baboru govt employess ne em annado telsu kada aa matram salary penchamante 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...