Jump to content

25 శాతం, 16 శాతం, 39 శాతం, 43 శాతం, 23 శాతం. ఇదీ మన ఆంధ్రలో గత అయిదు PRC లుగా ఉద్యోగుల జీతాలు పెరిగిన తీరు. ఇది కేంద్ర ప్రభుత్వం కాదు, దేశంలో మరే రాష్ట్రం కూడా ఇంతింత పెంచలేదు.

JackSeal

Recommended Posts

Telangana lo 30 ichinru kada last year, anduke AP employees kuda protesting emo, ekkuva ivvali ani.

Last time 2 states lo 43% ichinru. AP Reorg act lo edo rule vundi annaru employees, division valla loss rakunda chustam ani. so TS lo ichinatte ikkada kuda ivvali ani annaru

Link to comment
Share on other sites

5 minutes ago, dalapathi said:

Telangana lo 30 ichinru kada last year, anduke AP employees kuda protesting emo, ekkuva ivvali ani.

Last time 2 states lo 43% ichinru. AP Reorg act lo edo rule vundi annaru employees, division valla loss rakunda chustam ani. so TS lo ichinatte ikkada kuda ivvali ani annaru

Yes 10th PRC was common for AP/TG but KCR went ahead and announced 43% thus putting pressure on CBN to announce same 

Link to comment
Share on other sites

21 minutes ago, chandrabhai7 said:

I don’t know any govt employee what is prc 

In corporate every year you get pay revision based on performance and your pay band changes when you get promoted … but in govt they get pay revision every year irrespective of performance and in addition to annual hike they get bulk pay revise every 4-5 year that is prc…

in addition they also get DA hike every 6-12 months  + promotion vasthe malli pay band change 

Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నవారికి కూడా ప్రశ్న - ఈ రకమైన పెంపు మీరు మరేదైనా దేశంలో చూసారా? ఇది కాకుండా ఇంటి అద్దెకు సెపరేట్ గా ఇవ్వాలి, ధరలు పెరిగాయని ఇవ్వాలి. ఇక నేను వారికున్న ఇతర బెనిఫిట్స్ లోకి పోవటం లేదు. కనీసం వారికి కరోనా సమయం అనిగాని, మిగతా ప్రజల పట్ల బాధ్యత కానీ లేదు. ఎన్నాళ్ళు ఈ ఓటు బ్యాంకు పాలనలు? 

ఒక పక్క స్కూళ్లు లేవు, ఆసుపత్రులు లేవు, అక్షరాస్యత లేదు, రోడ్లు వెయ్యాలి, ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి.  విభజిత రాష్ట్రం..కేంద్రం వద్ద కూడా డబ్బుల్లేక LIC నే అమ్ముతున్న సమయం. ఒక పక్క లక్షల్లో నెలకు సంపాదించేవారు... మరో పక్క పూట గడవని వారు, ఒక పక్క ఫ్లోర్ మీద ఫ్లోర్ ఇల్లు కట్టేవారు..మరో పక్క రేకుల షెడ్డు కూడా లేనివారు, ఒక పక్క లక్షల్లో ఫీజులు కట్టి చదివించేవారు..మరో పక్క పిల్లోడి ఇంగ్లీష్ మీడియం చదువు కోసం కూలి పని చేస్తున్న రైతులు, ఒక పక్క కోటీశ్వరులు..మరో పక్క సెంటు భూమి కూడా లేనివారు, ఒక పక్క వేల కోట్లతో కార్పొరేట్ ఆసుపత్రులు..మరో పక్క రోగం వస్తె ఆసుపత్రి బిల్లుకు భయపడి ఆత్మహత్యలు.

ఈ అసమానతలు పోవాలి. ఒకే రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు వద్దు. ఆదాయం అయిదు కోట్ల ఆంధ్రులది. ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరి వాటా వారికి దక్కాలి.

Nice paytm post... payment lekunda intha baga evaru raastaru.. eppati daka paytm amedi  joke anukunna but now pakka decided..

Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నవారికి కూడా ప్రశ్న - ఈ రకమైన పెంపు మీరు మరేదైనా దేశంలో చూసారా? ఇది కాకుండా ఇంటి అద్దెకు సెపరేట్ గా ఇవ్వాలి, ధరలు పెరిగాయని ఇవ్వాలి. ఇక నేను వారికున్న ఇతర బెనిఫిట్స్ లోకి పోవటం లేదు. కనీసం వారికి కరోనా సమయం అనిగాని, మిగతా ప్రజల పట్ల బాధ్యత కానీ లేదు. ఎన్నాళ్ళు ఈ ఓటు బ్యాంకు పాలనలు? 

ఒక పక్క స్కూళ్లు లేవు, ఆసుపత్రులు లేవు, అక్షరాస్యత లేదు, రోడ్లు వెయ్యాలి, ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి.  విభజిత రాష్ట్రం..కేంద్రం వద్ద కూడా డబ్బుల్లేక LIC నే అమ్ముతున్న సమయం. ఒక పక్క లక్షల్లో నెలకు సంపాదించేవారు... మరో పక్క పూట గడవని వారు, ఒక పక్క ఫ్లోర్ మీద ఫ్లోర్ ఇల్లు కట్టేవారు..మరో పక్క రేకుల షెడ్డు కూడా లేనివారు, ఒక పక్క లక్షల్లో ఫీజులు కట్టి చదివించేవారు..మరో పక్క పిల్లోడి ఇంగ్లీష్ మీడియం చదువు కోసం కూలి పని చేస్తున్న రైతులు, ఒక పక్క కోటీశ్వరులు..మరో పక్క సెంటు భూమి కూడా లేనివారు, ఒక పక్క వేల కోట్లతో కార్పొరేట్ ఆసుపత్రులు..మరో పక్క రోగం వస్తె ఆసుపత్రి బిల్లుకు భయపడి ఆత్మహత్యలు.

ఈ అసమానతలు పోవాలి. ఒకే రాష్ట్రంలో ఇన్ని రాష్ట్రాలు వద్దు. ఆదాయం అయిదు కోట్ల ఆంధ్రులది. ఏ ఒక్కరి సొత్తు కాదు. ఎవరి వాటా వారికి దక్కాలి.

Kommineni gare DB lo thiruguthhunnattu anipisthundhi bro ee madhya mimmalni chusthunte

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...