Jump to content

Cm chandra babu em piakru anna daniki


anna_returns_1

Recommended Posts

1 hour ago, ticket said:

1.58 lakh DK bose.. 97 thousand bifurcation nundi langa gallu free ga hyd engesinanduku vachindi.. 

Eddy anna 3 years lo 4 lakh chesadu... Total 6.5 lakh undi

Oh…! Wow…zing zing..amazing..!! 
 

Whatsapp University nundi graduate ayava ?

Link to comment
Share on other sites

6 hours ago, Android_Halwa said:

+ 2lakh crore appu…proudest achievement of CBN

1.5 lks appu in 5 yrs nee musti erri Paytm KUTHAS bathukki enni saarlu cheppina ardham kadhu , poyyi ekkadaina dooki saavu peeda viragadi aipodhi

Link to comment
Share on other sites

46 minutes ago, migilindhi151 said:

1.5 lks appu in 5 yrs nee musti erri Paytm KUTHAS bathukki enni saarlu cheppina ardham kadhu , poyyi ekkadaina dooki saavu peeda viragadi aipodhi

Mee lanti Pulkas ki nijalu matladadam kuda telusa ? Facts ki miku zameen aasman vunnantha dooram vundali kada…

Link to comment
Share on other sites

8 hours ago, Swatkat said:

@ZoomNaidu edhi jaganna list eyyi or pawanal sir endhi mesage petadu ga twotter lo 

 

7 hours ago, BeerBob123 said:

He will post BJP list ba wait

Endhivayya Idhi 😃😃 - politicians annaaka edhedho prachaaram chesukuntaaru, Lokk at @bhaigan’s congress - Gareebo Hatao ani cheppi 50 yrs 10gi thinnaaru , Evadi strategy Lu vaadivi. 

Link to comment
Share on other sites

8 hours ago, anna_returns_1 said:

*నారా చంద్ర బాబు నాయుడు గారు ఏమిపీకారు అన్నవారికి ఈ పోస్ట్  అంకితం..!!*

1) మినిస్టర్స్ హౌసింగ్.
2) ఎన్.జి.ఓ హౌసింగ్.
3) సచివాలయం
4) క్లాస్ 5 ఉద్యోగుల హౌసెస్.
5) హైకోర్టు - నెలపాడు
6) ఎం.ఎల్ ఏ & ఎం.ఆల్.సి హౌసెస్.
7) శాసనసభ -వెలగపూడి
😎 స్పీడ్ ఆక్సిస్ రోడ్.
9) SRM యూనివర్సిటీ.
10) VIT యూనివర్సిటీ.
11) Amrit యూనివర్సిటీ.
12) గ్రూప్ D ఉద్యోగుల హౌసెస్.
13) ఏ.పి పోలీస్ హెడ్ క్వార్టర్స్- మంగళగిరి.
14) ఏ.పి పోలీస్ టెక్ టవర్స్ - మంగళగిరి.
15) విద్యుత్ సౌధ టవర్ - విజయవాడ.
16) దేవాదాయ భవనం - గొల్లపూడి.
17) కామాండ్ కంట్రోల్ సెంటర్ - వెలగపూడి.
18) ఆర్&బి భవనం - విజయవాడ.
19) ఏపిఐఐసి భవనం - మంగళగిరి.
20) గోదావరి-కృష్ణ అనుసందానం.
21)గోదావరి-కృష్ణ-పెన్నా పనులు జరుగుతున్నాయి.
22)పట్టిసీమ.
23)ముచుమరి లిఫ్ట్ ఇరిగేషన్.
24)పులిచింతల ప్రాజెక్ట్.
25) పోలవరం 70% పూర్తి చేశారు.
26)పురుషోత్త పట్నo ఫస్ట్ ఫేస్.
27)తోటపల్లి రిజర్వాయర్.
28) కొండవీటి వాగు లిఫ్ట్ స్కీం.
29)చింతలపూడి ఎత్తి పోతలపధకం 60 శాతం పూర్తయ్యింది.
20) మిలినియం టవర్ - వైజాగ్.
31) మెడ్ టెక్ జోన్ - వైజాగ్.
32) రాజభవన్ - వెలగపూడి.
33) సోలార్ ప్లాంట్ - కర్నూల్.******     #అసలేం_జరిగింది_ఈ_రాష్ట్రంలో...మీకు దండిగా జీతాలు కావాలి, మీకు దండిగా జీతాలు ఇచ్చిన చంద్రబాబు గారిని ఓడిస్తారు 
ఇప్పుడు జీతాలు తగ్గించద్దు అంటూ ఏడుస్తారు

మనకున్న వ్యవసాయ రుణం మాఫీ కావాలి, సబ్సిడీ డ్రిప్ స్పింక్లర్లు ట్రాక్టర్లు టిల్లర్లు మల్చింగ్ షీట్లు పందిర్లు పాక్ హౌస్లు కావాలి మన రైతులమంతా సంక్షేమంగా ఉండాలి,  మరి అదే లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు కి మాత్రం మద్దతు పలకలేము...

మనకు, మన  పిల్లలకు ఉపాధి కావాలి,ఉద్యోగాలు కావాలి, నిరంతరం పరిశ్రమల కోసం పోరాడి ఎన్నో పరిశ్రమలు తెచ్చిన చంద్రబాబు మీద మాత్రం రాల్లు రువ్వుతాము...

మనకు కరెంటు కావాలి, కానీ 24*7 రేట్లు పెంచకుండా కరెంట్ ఇచ్చిన  బాబు మాత్రం మీకొద్దు...

మనకేమో అవినీతిలేని  అడ్మినిస్ట్రేషన్‌ కావాలి..
దేశానికే అడ్మినిస్ట్రేషన్ లో ఆదర్శగా నిలుస్తున్న చంద్రబాబు కాకుండా దేశంలోనే అవినీతి రారాజులకు ,అరాచకుల శక్తులకే మద్దతు ఇస్తాము...

మనమేమో రిజర్వేషన్లకు అతీతంగా పేదవారికి న్యాయం కావాలి అంటాం,
కార్పోరేషన్ పెట్టి పెదవారిని ఆదుకుంటున్న చంద్రబాబుకి మద్దతుగా మాత్రం నిలవము...

మనకు మన వ్యాపారాలు బాగుండాలి, మంచి వాతావరణం కావాలి, రాష్ట్ర అభివృద్ధే వ్యాపారంగా అనుకొనే AP CEO మాత్రం వద్దు ...

మనకు సంక్షేమం - సంపద సృష్టించి ఇచ్చే వాడిని కాదని మా కులమోడు కావాలి అని ఎగురుతారు..

కానీ అభివృద్ధి నే లక్ష్యంగా వెళ్తున్న చంద్రబాబు మాత్రం వద్దు ..

చంద్రబాబు కఠినంగా ఉన్నప్పుడు ఇంత కఠినమా అని ఏడ్చారు, ఇప్పుడు కొంత సడలిస్తే ఇది ప్రభుత్వమేనా అని మనమే అంటాము...

అయినా ఆయన స్థాయి , స్థానం ఏంటో 
పక్క రాష్ట్రాలలోకి, విదేశాలలోని మేధావులకి తెలిసి అవార్డులు రివార్డులు, బిరుదులు ఇస్తుంటే మనం మాత్రం ఆడిపోసుకుని ఓడించు కున్నారు...

అవును మనకేమో మన కులపొడో, మతమోడో కావాలి. 

చివరికి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే

పవన్ కోసం ఒకడు…

బొత్సా కోసం ఒకడు…

చిరు కోసం ఒకడు

ముద్రగడ కోసం ఒకడు

జగన్ కోసం ఒకడు

జె.పి.కోసం ఒకడు...

కెసిర్ కోసం ఇంకొకడు..

అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్న వాడి కోసం 
మరొకడు

ఇలా ఎవడికి వాడు వాడి స్వార్ధ దారి  చూసుకున్నాము…

అయినా మనకు  కావాల్సింది వరాలు చల్లె నాయకులు,కుల విద్వేషాలను రెచ్ఛ గొట్తే లుచ్చా గాళ్ళె తప్పా చంద్రబాబు లాంటి సత్తా ఉన్న నేత కాదు ..

ఎందుకంటే చంద్రబాబుది అజెండా అభివృద్ది మంత్రం..

అన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్లో చంద్రబాబు గారు అద్భుతంగా చేశారని ప్రసంసిస్తుంటే , ఇక్కడ అన్ని పొందుతూ లబ్ది పొందిన మనకే విశ్వాసం లేదు..

మాకు తెలుసు చంద్రబాబు గారు 
రియల్ లీడర్ లెజెండరీ లీడర్,
రియల్ విజనరీ పొలిటికల్‌ లీడర్, 
మీరే ఎప్పటికీ మా హీరో...

మీ కష్టం మాకు తెలుసు...
ఈ  వయస్సు లో కూడా మీకు సాధించాలి అనే  తపన ఏం మాత్రం తగ్గలేదు ఇంకా పెరిగింది ..

మీరేం చేసినా...
అదీ ఈ రాష్ట్రం కోసం ..
ఈ రాష్ట్ర ప్రజల కోసమే...

కడపలో కర్నూలు లో పార్టీ కి పట్టులేకున్నా...
పులివెందుల కు నీరిచ్చారూ...
ముచ్చుమర్రి ద్వారా నందికొట్కూరు KC Canal దాహార్తి తీర్చారూ...
మీ,
అబిద్ షేక్,
రాష్ట్ర ఉపాధ్యక్షులు: iTDP

<< village scretariats in evry village

 

Link to comment
Share on other sites

6 hours ago, ZoomNaidu said:

 

Endhivayya Idhi 😃😃 - politicians annaaka edhedho prachaaram chesukuntaaru, Lokk at @bhaigan’s congress - Gareebo Hatao ani cheppi 50 yrs 10gi thinnaaru , Evadi strategy Lu vaadivi. 

India lifted 271 million people out of poverty between 2006, 2016: UN

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...