Jump to content

Sakshi paper ni boycott chedam


Lovecrusader

Recommended Posts

సుమారు 11 లక్షల readership తో తెలుగు డైలీస్ లో 2nd ప్లేస్ లో ఉన్న *సాక్షి పేపర్ subscription ను నిలిపివేయాలన్న ఆలోచన చాలా గొప్పది* ఈ 11 లక్షల్లో మన ఉపాధ్యాయులతో కలుపుకొని రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఎంతమంది ఉండవచ్చో?! కనీసం ఒక 4 - 5 లక్షలు ఉండరా?

ఈ 4 - 5 లక్షల పాఠకులు ఒకేసారి (at a time) ఈ REVERSE PAPER ని ఆపేస్తే...? 
పత్రిక readership ను నిలిపివేయడం మన చేతుల్లోనే & మనకు ఒక్క ఫోన్ కాల్ తో చేతనయ్యేదే కదా?
మన JAC ల నిర్ణయమేదైనా గానీ ఈ పేపర్ ని ఆపేయడం నీ నిర్ణయం, నువ్వు మాత్రమే తీసుకోగలిగే నిర్ణయం. 
దీనికి కూడా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఉండొచ్చు. 
*నువ్వు ఈ పేపర్ ని ఆపితే - ఈ రివర్స్ PRC ని ఆపినట్టే*
 *ఎందుకంటే చాలా నష్టం ప్రభుత్వానికి కాదు ఈ పేపర్ ఎడిటర్ కి, అంటే ఆ కుటుంబానికి.*
ప్రభుత్వాన్ని మరియు గౌ. CM గారిని & CS గారిని కూడా విమర్శించిన మనం ఈ పేపర్ చందా ను ఆపలేమా? 
*పేపర్ ని ఆపేయడమంటే ఎవరినీ విమర్శించినట్టు కాదని గ్రహించు.*
సమ్మెకు వెళ్లినా మనం ఆశించిన PRC ఆలస్యం కోవొచ్చేమో గానీ నువ్వే గనుక *నిన్నటి మన గర్జనకు సాక్షిగా నిలవని ఈ సాక్షిని ఆపితే ఒక్కరోజులోనే మనం ఆశించే PRC మన సొంతం, ఎందుకంటే మన ఆదాయం తగ్గుతున్నట్టే వారి ఆదాయం ప్రత్యక్షంగా తగ్గడం ఖాయం కాబట్టి.*

👉 *నువ్వు దీన్ని చదివితే షేర్ చెయ్*

👉 *నువ్వు ఉద్యోగివైతేనే షేర్ చెయ్*

👉 *కనీసవసరాలతీరే*
*గౌరవమైన జీతంతో నీ కుటుంబాన్ని* *పోషించుకోవాలని భావించే బాధ్యతాయుత కుటుంబపోషకుడివైతేనే షేర్ చెయ్.*

 సాక్షి tv ఛానల్ కూడా చూడకు, తద్వారా viewers తగ్గి రేటింగ్స్ తగ్గుతాయి.

*"సాక్షి పేపర్ ని ఆపేద్దాం" అనే ఆలోచన మొదటిగా వచ్చిన మహానుభావుడికే ఈ సందేశమంకితం*🙏

- DVK reddy, government employee

Meliga meliga asala redlaki naathihuk sheeyam gadi gurinchi ardamavtundii lol .

Link to comment
Share on other sites

3 minutes ago, Lovecrusader said:

Kani boycott cheyamani salaha ichina Reddy gariki teliyani vishyam antante sakshit paper is like tissue paper ,nuv odhaana sare free ga vachi paresi elipothadu....in few areas emantav musugu Jaffa frnd future bro .@Arrogant_champ @futureofandhra

 

Just now, mustang302 said:

Why mestaru genuine news paper ni ala ban chayyadam manchidhi kaadhu society ki.

Boycott cheyadam avadhu le mastaruu....sakshi runs on government money ,nuv mee local area lo unde sakshi employee ki phone chesi ,free ga oka nela veyyi.....money konchem tight ga unai ani chpeithe.......chalu ......estharu inkaa aapaaru lol.🤣🤣🤣

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, Lovecrusader said:

 

Boycott cheyadam avadhu le mastaruu....sakshi runs on government money ,nuv mee local area lo unde sakshi employee ki phone chesi ,free ga oka nela veyyi.....money konchem tight ga unai ani chpeithe.......chalu ......estharu inkaa aapaaru lol.🤣🤣🤣

Live example one of my frnd did this

Link to comment
Share on other sites

8 minutes ago, Lovecrusader said:

సుమారు 11 లక్షల readership తో తెలుగు డైలీస్ లో 2nd ప్లేస్ లో ఉన్న *సాక్షి పేపర్ subscription ను నిలిపివేయాలన్న ఆలోచన చాలా గొప్పది* ఈ 11 లక్షల్లో మన ఉపాధ్యాయులతో కలుపుకొని రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఎంతమంది ఉండవచ్చో?! కనీసం ఒక 4 - 5 లక్షలు ఉండరా?

ఈ 4 - 5 లక్షల పాఠకులు ఒకేసారి (at a time) ఈ REVERSE PAPER ని ఆపేస్తే...? 
పత్రిక readership ను నిలిపివేయడం మన చేతుల్లోనే & మనకు ఒక్క ఫోన్ కాల్ తో చేతనయ్యేదే కదా?
మన JAC ల నిర్ణయమేదైనా గానీ ఈ పేపర్ ని ఆపేయడం నీ నిర్ణయం, నువ్వు మాత్రమే తీసుకోగలిగే నిర్ణయం. 
దీనికి కూడా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఉండొచ్చు. 
*నువ్వు ఈ పేపర్ ని ఆపితే - ఈ రివర్స్ PRC ని ఆపినట్టే*
 *ఎందుకంటే చాలా నష్టం ప్రభుత్వానికి కాదు ఈ పేపర్ ఎడిటర్ కి, అంటే ఆ కుటుంబానికి.*
ప్రభుత్వాన్ని మరియు గౌ. CM గారిని & CS గారిని కూడా విమర్శించిన మనం ఈ పేపర్ చందా ను ఆపలేమా? 
*పేపర్ ని ఆపేయడమంటే ఎవరినీ విమర్శించినట్టు కాదని గ్రహించు.*
సమ్మెకు వెళ్లినా మనం ఆశించిన PRC ఆలస్యం కోవొచ్చేమో గానీ నువ్వే గనుక *నిన్నటి మన గర్జనకు సాక్షిగా నిలవని ఈ సాక్షిని ఆపితే ఒక్కరోజులోనే మనం ఆశించే PRC మన సొంతం, ఎందుకంటే మన ఆదాయం తగ్గుతున్నట్టే వారి ఆదాయం ప్రత్యక్షంగా తగ్గడం ఖాయం కాబట్టి.*

👉 *నువ్వు దీన్ని చదివితే షేర్ చెయ్*

👉 *నువ్వు ఉద్యోగివైతేనే షేర్ చెయ్*

👉 *కనీసవసరాలతీరే*
*గౌరవమైన జీతంతో నీ కుటుంబాన్ని* *పోషించుకోవాలని భావించే బాధ్యతాయుత కుటుంబపోషకుడివైతేనే షేర్ చెయ్.*

 సాక్షి tv ఛానల్ కూడా చూడకు, తద్వారా viewers తగ్గి రేటింగ్స్ తగ్గుతాయి.

*"సాక్షి పేపర్ ని ఆపేద్దాం" అనే ఆలోచన మొదటిగా వచ్చిన మహానుభావుడికే ఈ సందేశమంకితం*🙏

- DVK reddy, government employee

Meliga meliga asala redlaki naathihuk sheeyam gadi gurinchi ardamavtundii lol .

saaks is for baajji bandi 

Link to comment
Share on other sites

3 minutes ago, Lovecrusader said:

 

Boycott cheyadam avadhu le mastaruu....sakshi runs on government money ,nuv mee local area lo unde sakshi employee ki phone chesi ,free ga oka nela veyyi.....money konchem tight ga unai ani chpeithe.......chalu ......estharu inkaa aapaaru lol.🤣🤣🤣

Mestaru inthaki  kilo entha rate undhi?

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

saaks is for baajji bandi 

True ,ekkuva bajji bandlalo a paper ne chusanu nenu ,hahha ,go to any paper selling shop after 10 am Mrng ,Eenadu okati kuda undadhu ,andhrajyoti 3,4 migilipothai , sakshi 10,15 padi untai....shop odu telisinodu aithe pattukoni po..tammudu antadu....happend once in my case

Link to comment
Share on other sites

Nenu live witness chesina incident....

Oka private hospital lo covid treatment ki ani vellam(covid permission ledu anta)... cost ekkuve kani too exorbitant kaadhu. Idhi 2nd wave time lo, bayata hospitals lo beds levu, yekkada medicines available levu.... chaala gattiga try chesta dorikay ee hospital lo.

Memu room koosam wait chestunte sakshi reporter ochi doctor ni blackmail chesadu, doctor gave money, twist enti ante, bayatiki vellagane sachivalam employees ochi money demand chesaru. But few days taravatha just pakka hospital lo raid chesaru and news lo penta penta. 

Oka pakka beds leka, oxygen, medicines leka nana saavu sasthunte, hospital meedha raids chesta, una beds kuda ivvaru doctors, ivem alochinchakunda raids chesaru. Govt hospital and covid-permission una hospitals lo demand ki dhagga beds levu. 

 

@Lovecrusader eh paper ayina front page motham jagan freebies add. Asalu em patinchukokunda antha vodhilesay bhayaa .. peaceful ga untadhi. State yentha worst condition lo una manam ela gola survive avvagalam ani lite tesuko. 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, Lovecrusader said:

సుమారు 11 లక్షల readership తో తెలుగు డైలీస్ లో 2nd ప్లేస్ లో ఉన్న *సాక్షి పేపర్ subscription ను నిలిపివేయాలన్న ఆలోచన చాలా గొప్పది* ఈ 11 లక్షల్లో మన ఉపాధ్యాయులతో కలుపుకొని రాష్ట్రంలోని ఉద్యోగులంతా ఎంతమంది ఉండవచ్చో?! కనీసం ఒక 4 - 5 లక్షలు ఉండరా?

ఈ 4 - 5 లక్షల పాఠకులు ఒకేసారి (at a time) ఈ REVERSE PAPER ని ఆపేస్తే...? 
పత్రిక readership ను నిలిపివేయడం మన చేతుల్లోనే & మనకు ఒక్క ఫోన్ కాల్ తో చేతనయ్యేదే కదా?
మన JAC ల నిర్ణయమేదైనా గానీ ఈ పేపర్ ని ఆపేయడం నీ నిర్ణయం, నువ్వు మాత్రమే తీసుకోగలిగే నిర్ణయం. 
దీనికి కూడా ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ ఉండొచ్చు. 
*నువ్వు ఈ పేపర్ ని ఆపితే - ఈ రివర్స్ PRC ని ఆపినట్టే*
 *ఎందుకంటే చాలా నష్టం ప్రభుత్వానికి కాదు ఈ పేపర్ ఎడిటర్ కి, అంటే ఆ కుటుంబానికి.*
ప్రభుత్వాన్ని మరియు గౌ. CM గారిని & CS గారిని కూడా విమర్శించిన మనం ఈ పేపర్ చందా ను ఆపలేమా? 
*పేపర్ ని ఆపేయడమంటే ఎవరినీ విమర్శించినట్టు కాదని గ్రహించు.*
సమ్మెకు వెళ్లినా మనం ఆశించిన PRC ఆలస్యం కోవొచ్చేమో గానీ నువ్వే గనుక *నిన్నటి మన గర్జనకు సాక్షిగా నిలవని ఈ సాక్షిని ఆపితే ఒక్కరోజులోనే మనం ఆశించే PRC మన సొంతం, ఎందుకంటే మన ఆదాయం తగ్గుతున్నట్టే వారి ఆదాయం ప్రత్యక్షంగా తగ్గడం ఖాయం కాబట్టి.*

👉 *నువ్వు దీన్ని చదివితే షేర్ చెయ్*

👉 *నువ్వు ఉద్యోగివైతేనే షేర్ చెయ్*

👉 *కనీసవసరాలతీరే*
*గౌరవమైన జీతంతో నీ కుటుంబాన్ని* *పోషించుకోవాలని భావించే బాధ్యతాయుత కుటుంబపోషకుడివైతేనే షేర్ చెయ్.*

 సాక్షి tv ఛానల్ కూడా చూడకు, తద్వారా viewers తగ్గి రేటింగ్స్ తగ్గుతాయి.

*"సాక్షి పేపర్ ని ఆపేద్దాం" అనే ఆలోచన మొదటిగా వచ్చిన మహానుభావుడికే ఈ సందేశమంకితం*🙏

- DVK reddy, government employee

Meliga meliga asala redlaki naathihuk sheeyam gadi gurinchi ardamavtundii lol .

one think those 11 lakhs have immense benefits, they dont need bathroom tissue paper.. paper deliver time avvagaane can be used purposefully

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...