Jump to content

Congress anyayam chesindi.. mari nuvvu em peekav ra bodi


psycopk

Recommended Posts

కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావో చెప్పు: ప్రధాని మోదీని నిలదీసిన తలసాని 

08-02-2022 Tue 16:41
  • కాంగ్రెస్ విభజించిన తీరుతో నష్టం జరిగిందన్న మోదీ
  • ఇప్పటికీ ఏపీ, తెలంగాణ నష్టపోతున్నాయని వెల్లడి
  • ప్రధానిపైమండిపడిన తలసాని
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం
Talasani questions PM Modi

కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరుతో తెలంగాణ, ఏపీలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వేం న్యాయం చేశావో చెప్పు అని ప్రధాని మోదీని నిలదీశారు. బాధ్యతతో ఉండాల్సిన ప్రధాని, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో ఇప్పుడాయన డ్రామాలు ప్రారంభించారని వ్యాఖ్యానించారు.

హైదరాబాదులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మోదీ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ధార్మిక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే మాట్లాడారని, తెలంగాణ అంటే మోదీకి ఎంత కక్ష ఉందో ఆయన మాటల ద్వారానే తెలుస్తోందని తలసాని అన్నారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర సర్కారు నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తే సరిపోతుందని, అయినా ప్రధాని పర్యటనను బాయ్ కాట్ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. గత ఏడున్నరేళ్లుగా తెలంగాణకు ఏం చేశారని నిలదీశారు. 

Link to comment
Share on other sites

మోదీ దిష్టి బొమ్మలను ఎక్కడికక్కడ దగ్ధం చేయండి: రేవంత్ రెడ్డి 

08-02-2022 Tue 16:34
  • ఏపీని చర్చ లేకుండానే కాంగ్రెస్ విభజించిందన్న మోదీ
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ మోసం చేశారు
  • సీనియర్లను మోసం చేసి మోదీ ప్రధాని అయ్యారు
Revanth reddy fires on Modi

ఏపీ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాక పుట్టిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి, చర్చ లేకుండానే ఏపీని కాంగ్రెస్ విభజించిందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖండించారు. ఎక్కడికక్కడ మోదీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన మోదీ మోసం చేశారని రేవంత్ విమర్శించారు. బీజేపీ సీనియర్లను మోసం చేసి మోదీ ప్రధాని అయ్యారని అన్నారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అంటూ తెలంగాణలో బీజేపీ ప్రచారం చేసుకోలేదా? అని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన వాజ్ పేయి... తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. అప్పట్లోనే తెలంగాణను ఇచ్చి ఉంటే వందలాది మంది ప్రాణాలు పోయేవి కాదని చెప్పారు. ఏపీ నేతలు ఎంతో ఒత్తిడి చేసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని అన్నారు. ఒక రాష్ట్రంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణను ఇచ్చారని చెప్పారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

తెలంగాణపై మోదీ అక్కసు వెళ్లగక్కారు: హరీశ్ రావు 

08-02-2022 Tue 17:02
  • రాజ్యసభలో మోదీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను గాయపరిచాయి
  • తెలంగాణ ఏర్పాటును ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోంది
  • తెలంగాణ ఏర్పడకపోతే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేదా?
Harish Rao fires on Harish Rao

తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. మోదీ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోందని చెప్పారు. రాష్ట్రంపై ఉన్న అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. తెలంగాణ వచ్చిందని మనం ఆనందంగా ఉంటే... మోదీ మాత్రం బాధగా ఉన్నట్టున్నారని చెప్పారు. తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా మోదీ ద్వేషాన్ని చిమ్ముతున్నారని తెలిపారు.

Link to comment
Share on other sites

తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ గెలవలేకపోయిందన్న ప్రధాని వ్యాఖ్యలకు పొన్నాల కౌంటర్ 

08-02-2022 Tue 15:28
  • రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం
  • పార్లమెంటులో మోదీ ప్రసంగం
  • కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన వైనం
  • టుక్డే టుక్డే పార్టీ అంటూ వ్యంగ్యం
  • 3 రాష్ట్రాలు ఇచ్చినా బీజేపీ ఎందుకు గెలవలేదన్న పొన్నాల
Congress leader Ponnala Lakshmaiah gives reply to PM Modi remarks

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై నిప్పులు చెరగడం తెలిసిందే. ప్రజలు ఎన్నిసార్లు ఓడించినా కాంగ్రెస్ కు అహంకారం తగ్గలేదని, తెలంగాణ ఇచ్చినా సరే ప్రజలు ఆ పార్టీని ఓడించారని మోదీ వ్యాఖ్యానించారు. 

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య దీటుగా స్పందించారు. గతంలో బీజేపీ మూడు ప్రత్యేక రాష్ట్రాలను ఇచ్చిందని, అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎందుకు గెలవలేదని పొన్నాల ప్రశ్నించారు. ఏ పార్టీకైనా అధికారం శాశ్వతం కాదన్న అంశాన్ని ప్రధాని మోదీ గుర్తించాలని హితవు పలికారు. ఏదేమైనా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంగీకరించారని పొన్నాల పేర్కొన్నారు. 

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్ అని, అంతటి మహోన్నత పార్టీని టుక్డే టుక్డే పార్టీ అనడం సరికాదన్నారు. అయినా మోదీ పాలనలో ఏం ఒరిగిందని పొన్నాల నిలదీశారు. పారిశ్రామికవేత్తలకు మేలు చేశారే తప్ప సామాన్యులు ఏంచేశారన్నారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, reality said:

Andharu kalisi chaiwala gadi notlo gettiga peduthunnaru ga…. idhi vaadi asli aukath!!

d15009e4ecbc2099adb00c1028217e56.gif

Inta chance ichina maa Jagananna tana notlo tane petukuntadu

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Inta chance ichina maa Jagananna tana notlo tane petukuntadu

Yah yet to see comments from TDP, YCP . They must utilize the wind and crank it up.

Pawala kakyan gadu eppudu Bodi gadi pancha lone untadu kabatti not expecting from him.

AP is in a much distorted state than anyone. #SpecialStatus.

Link to comment
Share on other sites

24 minutes ago, reality said:

Yah yet to see comments from TDP, YCP . They must utilize the wind and crank it up.

Pawala kakyan gadu eppudu Bodi gadi pancha lone untadu kabatti not expecting from him.

AP is in a much distorted state than anyone. #SpecialStatus.

Corrupt bastards cannot speak up , maha ayithey elections ki 6 months mundhu drama start chestharu 

I mean we don't need to blame the parties , the people are ** up in the head too , most selfish public in india 

AP govt employees get the highest scale of salaries in respect to revenue earned and both parties want to hike them even beyond other rich states like Karnataka , tamilnadu , maharastra 

These people deserve exactly what they are getting 

Link to comment
Share on other sites

1 hour ago, reality said:

Yah yet to see comments from TDP, YCP . They must utilize the wind and crank it up.

Pawala kakyan gadu eppudu Bodi gadi pancha lone untadu kabatti not expecting from him.

AP is in a much distorted state than anyone. #SpecialStatus.

TDP and YCP are BJP chamcha's no doubt

Link to comment
Share on other sites

8 years ga anyayam chesthune unnaru Andhra Pradesh ki

Special package annadu adi ledu

polavaram ledu - included in Bill

Vizag railway zone ledu - included in Bill

backward distrcits ki bundelkand package annaru adi ledu - included in Bill

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...