Jump to content

Vigraham made in china.. lol bodi

psycopk

Recommended Posts

సమతా విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు.. బీజేపీ ‘ఆత్మనిర్భర్ భారత్’ ఇదే: రాహుల్ గాంధీ 

10-02-2022 Thu 09:38
  • ఆత్మ నిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడడం
  • ట్విట్టర్‌లో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
  • రాహుల్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కిషన్ రెడ్డి
Congress leader Rahul Gandhi Counters Atmanirbhar Bharat

బీజేపీ ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుమ్మెత్తి పోశారు. ఆ పార్టీ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆత్మనిర్భర్ భారత్ కాదని, ‘చైనా నిర్భర్’ అని విమర్శించారు. హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుడి సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దానిని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చైనాలో తయారుచేయడంపై రాహుల్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమతా విగ్రహం చైనాలో తయారైందని, నవభారత్ అంటే చైనాపై ఆధారపడడమేనంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాహుల్ విమర్శలపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఈ వ్యాఖ్యలతో రాహుల్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. సమతా విగ్రహం తయారీకి బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే విగ్రహం తయారీ ప్రారంభమైందని, అప్పట్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు.

విగ్రహ తయారీకి అవసరమైన నిధులన్నీ ప్రైవేటుగా సమకూర్చినవేనని అన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునివ్వకముందే విగ్రహ తయారీ ప్రారంభమైందని, రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకున్న పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు.

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Statue order chesinapatiki inka aatmanirbhar start ae kaledu…

Congress paata ki pulka Bhajana

Make in India 2014 lo started, name changed to Atmanirbhar in last year, now they calling it vocal for local

960x0.jpg?fit=bounds&format=jpg&width=96

Link to comment
Share on other sites

the order was given to China's Aerosun corporation. 

The company was given order in 2015. Casting works were carried out in China and the statue was brought here in 1,600 pieces and about 70 members from Aerosun Corporation flew down to the project site to help assemble it. The installation took place in 2017-18, taking about 15 months. The contract with the Chinese company was signed by Jupally, chairman of My Home Group of Industries, on behalf of Sri Ramanuja Sahasrabdi organisers. The statue comprises of 83 per cent copper and remaining include Silver, Gold, Zinc and Titanium. 

Link to comment
Share on other sites

2 minutes ago, JackSeal said:

damnn.. i thought it was sculpture or something.

anyway its fcuking ugly. zero taste from the idiots who commissioned it is expected.

wished they built something cool in remembrance of ramanuja, and not something that boring.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...