Jump to content

Most BJP leaders children studying in US and UK Universities...No Swadeshi.

paaparao

Recommended Posts

Most BJP leaders children studying in US and UK Universities...No Swadeshi.
 
రాజ్ నాథ్ సింగ్ కుమారుడు యుకెలోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
నిర్మల సీతారామన్ కుమార్తె "వాంగ్మైపరకాల" అమెరికాలోని నార్త్ వెస్ట్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
విదేశాంగ మంత్రి జైశంకర్ కుమారుడు "ధ్రువ జయ్ శంకర్" జియాజ్ టౌన్ విశ్వవిద్యాలయంలో, కుమార్తె "మెహతా" డెనిసన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు.
మంత్రి పీయూష్ గోయల్ కుమార్తె "రాధిక" కుమారుడు "" ధృవ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
మంత్రి ప్రకాష్ జవదేకర్ కుమార్తె "అపుర్వ" బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
మంత్రి రవిశంకర్ ప్రసాద్ కుమార్తె "ఆదిత్య" అమెరికాలోని కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
మంత్రి సుజేంద్ర సింగ్ సెహ్వాగ్ కుమార్తె "సుబాషిని" ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
మంత్రి జిజేంద్రసింగ్ కుమార్తె "అరుణడే" ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
మంత్రి సంజయ్ తోడ్రా కుమారుడు "నకుల్" కార్నెగీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు.
మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తె "టిబోథామా" వార్విచ్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది.
*స్వదేశీ అని నిత్యం పలికే పార్టీ నాయకుల పిల్లలు విదేశాల్లో చదువుతారు.విదేశీ మతం అంటూ ఇక్కడ అల్లరి చేస్తారు.అక్కడ అన్ని మతాల వారితో కలిసి బుద్దిగా చదువుకొంటారు.
Link to comment
Share on other sites

1 hour ago, paaparao said:

BJP leaders allowing their children to build their own life encouraging what are interested to do

Congress leader force their children to do what they may not like, we all know about a prince who is under training for over a decade now, so G ee topic lo G musukunte better emo

Link to comment
Share on other sites

privacy kuda oka kaaranam.

ikkada, palaana vaalla bidda ani thelusukoni, sneham chesi, sanka naakisthaaru.

verei desam lo, they can move freely without maintaining security or gangs or sanka nake batch.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...