Jump to content

Tamilnadu govt ki shock

JustChill_Mama

Recommended Posts

తమిళనాడులోని అరియలూరు జిల్లాకు చెందిన మురుగానందం.. తన భార్య మృతి చెందడంతో శరణ్య అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఇదిలావుంటే.. ఆయన మొదటి భార్యకు పుట్టిన కుమార్తె లావణ్య తంజావూరు జిల్లాలోని మైఖేల్ పట్టి ప్రైవేటు పాఠశాలలో ప్లస్ టూ చదువుతోంది. అయితే.. పక్క జిల్లా అయినప్పటికీ.. తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో.. లావణ్య.. పాఠశాల హాస్టల్లోనే ఉంటూ.. విద్యను కొనసాగింది. ఈ నేపథ్యంలోగత నెలలో లావణ్య విషం తాగి తీవ్ర అస్వస్థతకు గురై.. ఆసుపత్రిలో కన్ను మూసింది.

లావణ్యను హాస్టల్ వార్డెన్ సహాయమేరి.. పాఠశాల నిర్వాహకులు రోజూ పారిశుద్ధ్య పనులు చేయించేవారని.. అదే సమయంలో మతం మారాలంటూ.. వేధించారని.. ఈ కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి లావణ్య సెల్పీ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

ఇదిలావుంటే..  పోలీసులు రంగంలోకి దిగి.. విచారణ చేపట్టారు. అదేసమయంలో లావణ్య ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు.. మేజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చింది. ఈ రెండు చోట్లా కూడా.. ఆమె తనను మత మార్పిడికి ఒత్తిడి చేశారంటూ.. స్కూలు నిర్వాహకులపై ఆరోపణలు చేయలేదు. కానీ సెల్ఫీ వీడియోలో మాత్రం అలా పేర్కొంది.

అయితే.. లావణ్య తండ్రి.. మాత్రం సెల్ఫీ వీడియో ఆధారంగా.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ స్వామినాథన్.. రెండు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయని.. పేర్కొంటూ.. కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు.

మతమార్పిడుల ఒత్తిళ్లు నిజమో కాదో తెలియాలంటే.. సీబీఐ విచారణ తప్పదని తెలిపారు. అయితే.. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐకి అవసరం లేదని.. తాము విచారిస్తామని పేర్కొంటూ.. డీజీపీ సుప్రీంలో పిటిషన్ వేశారు.

విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయం) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది

Link to comment
Share on other sites

lol … malli govt statement, dgp statement … Gadidha Guddu antaru 

Link to comment
Share on other sites

58 minutes ago, JustChill_Mama said:

evadiki nacchina religion ni vaadu practice sesthadu..mee balavanthapu marpidulu emiti? emi kavali raa meeku

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, JustChill_Mama said:

Monna fake news spread chesa annaru… ipudocchi Supreme ni kuda food courts antaremo…. 
lol

Ledhu  le monnane Supreme Court and it’s judgements gurinchi gudd@lu sinchukoni argue chesinaaru, ippudu SC ni thidithey aa thread ni leputha @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, ZoomNaidu said:

Ledhu  le monnane Supreme Court and it’s judgements gurinchi gudd@lu sinchukoni argue chesinaaru, ippudu SC ni thidithey aa thread ni leputha @3$%

Haha

stalin gadiki first setback. Inni days too much PR stuff tho nadipinchadu

Link to comment
Share on other sites

8 hours ago, Ryzen_renoir said:

DMK is unapologetic about their intentions 

what's there to apologize?

@JustChill_Mama I don't have the patience to read telugu. what did you post? you are obviously a sanghi propagandist. I can destroy your argument in no time.

Link to comment
Share on other sites

8 hours ago, JustChill_Mama said:

Jail lo ame udchadaniki vellindhi … arrest ayyi kadhu antademo narsi 😂

asalu entra babu nee problem? ofcourse nuvvu vesindhi fake news aey.

ikkada sanghi mundalni venakeskoni vachi sollu chepthey correct aypothada nuvvu cheppedhi?

Link to comment
Share on other sites

8 hours ago, JustChill_Mama said:

Haha

stalin gadiki first setback. Inni days too much PR stuff tho nadipinchadu

setback is when there's a communal riot in TN. adhi inka raaley. adhi raavaali ani meeru chaala kastapaduthunnattu unnaru paapam.

Last year IIT lo oka muslim ammay clear ga letter raasi, religious based harassment by teachers ani peru kooda cheppi sachipoyindhi.

em action teeskunnaaru aa teachers meedha? IIT meedha? cheppu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...