Jump to content

వందల మంది బాగుపడతారు, కోట్లాది మంది నష్టపోతారు!

JackSeal

Recommended Posts

హమ్మయ్య, ఇక పది లక్షల భూమిని పది కోట్లకు అమ్ముకోవచ్చు. ఎకరం పది కోట్లు అని చెప్పి పిల్ల పెళ్ళి చెయ్యవచ్చు. ఇటు కొని అటు అమ్మి మధ్యలో కోట్లు వెనకేసుకోవచ్చు. ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి ఇదిగో రాజధాని అని అమ్ముకోవచ్చు.

పైనవి ఏమి కాకుండా, ఈ రోజు తీర్పుని సమర్డిస్తున్నావంటే నీకు కులంతోనో, రాజకీయంతోనో కళ్ళు మూసుకుపోయి ఉండాలి. ఇప్పటికే పొట్ట నిండి రాష్ట్రం ఎటుపోతె నాకెందుకు అనే భావన అన్నా ఉండాలి!

రాష్ట్ర సమస్యల మీద అవగాహన లేని వారు మాత్రమే రాజధాని రాజధాని అంటాడు. విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, అసమానతల మాపు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, పోర్టులు - వీటి అవసరం గుర్తెరిగిన వారు వీటి మీద ప్రభుత్వాన్ని శ్రద్ద పెట్టమంటారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

12 hours ago, JackSeal said:

velli moham kadukooo...neevu neee yedupu gottumokam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...