Jump to content

అసలు ఏ ఫ్యామిలీలో అయిన ఇలా ఎలా డిస్కషన్స్ నడుస్తాయా ?


Somedude

Recommended Posts

వింటుంటేనే ఏదోలా వుంది
అన్నయ్యా .. మా నాన్నని .. మన చిన తమ్ముడు ఏసేశాడని డౌట్ : చెల్లి
అన్న పెద్దగా నవ్వి .. బావ ఏమన్నా మామూలోడా షెల్లెమ్మా .. బావే నరికేశాడేమో : అన్న
అన్నా .. మా అయ్యని .. మా ఆయన నరికాడంటే వూరుకోను స్టేషన్ కి పోతా : చెల్లి
సర్లే .. తమ్ముడో , బావో ఎవురో ఒకరు నరికార్లే .. మనోళ్లేగా అంతా .. ఈమాత్రానికే స్టేషన్లకి ఎందుకు : వదిన & పెద్దమ్మ
ఇదంతా చూస్తా కూర్చున్న ఇంకో పెద్దమ్మ & పిన్ని , ఇద్దరు బాబాయ్ లు .. మధ్యలో టీ తాగొస్తా అని బయటకి వెళ్లిన ఇంకో బాబాయ్
  • Haha 1
Link to comment
Share on other sites

  • Somedude changed the title to అసలు ఏ ఫ్యామిలీలో అయిన ఇలా ఎలా డిస్కషన్స్ నడుస్తాయా ?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...