Jump to content

సలాం జగన్!

chinnapillalabandi

Recommended Posts

సలాం జగన్!

జగన్ ఒక గొప్ప ఆవిష్కర్త....

 జగన్ ఒక ఆవిష్కర్త (ట్రైయిల్ బ్లేజర్), ఇలాంటి వారు నాలుగైదు తరాలకు ఒకసారి వస్తారు. వాళ్ళు చేసిన చేస్తున్న పనులు కొంతమందికి అర్ధంకాక అపార్ధం చేసుకుంటారు. కొబ్బరికాయలోని కొబ్బరిని చేరేదాకా మనకు ఆ తీపి, ఉపయోగం అర్ధంకాదు. జగన్ కూడా అలాంటివాడే!

సోనియా గాంధీ మాఫియాని, పచ్చ మాఫియాని ఎదుర్కొని పోరాటం చేసినప్పటి నుండీ ఆయన ఒక మార్గదర్శకం చేస్తున్నాడు మనకు. ఎంత పెద్ద, ఎంత క్రూరమైన వ్యవస్థయినా శక్తయినా ధైర్యంతో ఢీకొడితే గెలవచ్చని మనకు తన చర్యల ద్వారా తెలియచెప్తూనే ఉన్నాడు! తన జీవితాన్ని ఫనంగా పెట్టి మనకు పాఠాలు నేర్పుతున్నాడు.

గ్రామ వాలంటీర్లను, సచివాలయ వ్యవస్థను ఆవిష్కరించి పాలనను ప్రతి ఇంటి గడపకూ తీసుకొచ్చినా, రమణని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తన ఆఫీసుని, తన అధికారాలను వాడుకుని హై కోర్టుని ప్రభావితం చేస్తున్నాడని దేశమంతా వినబడేతట్టు చెప్పినా, ఇప్పుడు కుళ్ళిపోయిన కోర్టులు పచ్చకంపుతో తమ పరిధులను దాటుతున్నారని చెప్పినా - దేశం మొత్తం మీద ఇలా స్పష్టంగా నాయకత్వం ఇవ్వగలిగే వ్యక్తీ శక్తీ వన్ అండ్ వోన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే!

సలాం జగన్!

  • Haha 2
Link to comment
Share on other sites

On 3/24/2022 at 4:52 PM, chinnapillalabandi said:

Mari adhe Raman ni sathee sametham ga velli ekantham ga 40+ mins endhuku kalisaadu? Sontha ministers ni andharani line lo nilchobetti Ramana ki namaskaralu endhuku pettinchundu? Ramana personal tour kindha sontha village ki velthe state government motthanni invlove cheyyinchi banners ni kattinchi, vindhulu, satkara sabhalu endhuku pettinchundu? 25 isthe peekutha annodu, 26 (including Rajya sabha) unchukoni special status meedha endhuku calm unnadu?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...