Jump to content

దండుపాళ్యం బ్యాచ్ అరచకాలు


Somedude

Recommended Posts

రోజా ఇదేనా సుపరిపాలన అంటే కళ్ళు పోయాయా, నువ్వు అర్థం లేకుండా అబద్దాలతో పొగడటం వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వడం, మీకు సిగ్గు ఉంటే ముందు రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు అరికట్టండి అది మూతి మీద మీసం ఉన్న వాళ్ళు చేసే పని, ప్రజలు నవ్వుతారు అనే జ్ఞానం కూడా లేకుండా అసెంబ్లీలో ఆ మాటలు ఏమిటి దరిద్రంగా..

277302883_1160375301451290_5643747669717

277178896_1160375351451285_6587758637658

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సంచలనంగా మారిన గ్యాంగ్ రేప్ కేసు

మంత్రి అనిల్ అనుచరుడు, ఆప్కాబ్ ఛైర్మన్ కొండూరు అనిల్బాబుపై విచారణకు ఆదేశించిన ఎస్సీ కమిషన్

అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న అధికారపార్టీ నేతలు. రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్న దారుణాలు.పేరేచర్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసులో అరెస్ట్.

అరెస్ట్ అయిన వారిలో ఎంపీ మోపిదేవి అనుచరుడు కన్నా భూశంకర్

మంత్రి అనిల్ అనుచరుడు అనిల్బాబు కోసం పోలీసుల గాలింపు

కామాంధులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని దళిత నేతల డిమాండ్

277428648_509588983894454_55613137850009

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...