Jump to content

Hidden gem from RRR


dasari4kntr

Recommended Posts

RRR తారక్ లో ఉద్విగ్న క్షణాలు ఇలా

Sun Mar 27 2022 13:00:50 GMT+0530 (IST)

Tarak In Komuram Bheemudo Song

మోస్ట్ అవైటెడ్ RRR థియేటర్లలో విడుదలై అన్ని సందేహాలకు చెక్ పెడుతూ ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాకి ఇంటా బయటా వసూళ్ల ప్రభంజనం కురుస్తోంది.  ఒక రకంగా ఇది మాటల్లో వర్ణించలేనిది. సినీ ప్రేక్షకులు నిస్సందేహంగా ఈ వారాంతంలో అద్భుత విజువల్ వండర్ ని ఎంతో ఉత్సాహంతో ఆస్వాధిస్తున్నారు. సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. రామ్ చరణ్ పాత్ర.. ఎన్టీఆర్ పాత్ర దేనికదే ప్రత్యేకం అంటూ కీర్తిస్తున్నారు.

 



ఇందులో కొమరం భీముడో పాట సినిమాకి పరాకాష్ట. మెజారిటీ అభిమానులు తారక్ నటనను ప్రత్యేకించి ప్రశంసిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాజమౌళి బెస్ట్ చిత్రాన్ని అందించగా .. కె.సెంథిల్ కుమార్ ఉత్తమ సినిమాటోగ్రఫీని అందించారని కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టుల ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని ఈ జోడీ క్యాప్చుర్ చేసిన తీరు గురించి మాట్లాడుతున్నారు.

ఇక తారక్ అద్భుతమైన నటనా నైపుణ్యాన్ని పొగడని వారు లేరు. కొమరం భీముడో పాటలో తారక్ తీవ్రమైన ఎక్స్ ప్రెషన్స్ హీట్ పుట్టిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. పాత్రలో పూర్తిగా నిమగ్నమైతే ఎలా ఉంటుందో చూపిస్తోంది ఈ సాంగ్. అతని బలమైన వ్యక్తీకరణలు థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.

భీమ్ ని శిక్షించే క్రమంలో పిన రక్తాన్ని గడ్డకట్టే మార్గాలు .. వేదన.. భయంకరమైన ఊహల మధ్య సన్నని గీతను దాటకుండా పరిమితుల్లో తెరపై ఆవిష్కరించారు. గొలుసుతో బంధించబడి శరీరాన్ని పట్టుకోవడానికి చేతులను మాత్రం విడిచి .. చివరికి తారక్ ఆఖరి అరుపును అద్భుతంగా చిత్రీకరించారు. యంగ్ యమ పాత్ర తాలూకా భావోద్వేగాలకు అనుసంధానించే లోతైన పరిజ్ఞానం నటనతో ఆకట్టుకున్నారు.

అతని భుజాలు వారి సాకెట్ల నుండి లాగే తీరు.. ఛాతీ శరీర బరువును భరించడం వంటివి నాటి రోజుల్లో క్రూరత్వానికి సంబంధించినవి. వీటి వల్ల ప్రేక్షకులకు పూర్వా కాలంలో హింస  నిర్దాక్షిణ్యాల నిజమైన భయంకరమైన కథల గురించి తెలుసుకోగలిగారు మరోసారి. మరణంలో వాస్తవికతపై దృష్టి కేంద్రీకరించడానికి విచారం నుండి వేగంగా ఊగిసలాడుతున్నప్పుడు తారక్ కచ్చితమైన కోపాన్ని బయటకు తీసుకురావడానికి సెట్స్ లో ఏం చేసాడో అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

అభిమానులు ఇప్పటికీ గూస్ బంప్స్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నారు. తారక్ భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రదర్శనకారుడిగా నిరూపించారు. కొమరం భీమ్ పాత్రకు ప్రాణం పోసినందుకు అతడికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇక పాన్ ఇండియా చిత్రంలో పరిచయ సన్నివేశాలు.. ఇంటర్వెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ మరో లెవల్ అద్భుతాలు. ఇవే కాకుండా కొమరం భీముడో పాట చాలా కాలం పాటు ప్రభావం చూపేంతా అసమాన ప్రజాదరణను పొందింది. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లేఅవుట్ విప్లవాత్మక ప్రకంపనలను భావోద్వేగ మార్గంలో పూర్తిగా రగిల్చింది. రాజమౌళి చిత్రం బ్లాక్ బస్టర్ గా ఉద్భవించింది అంటే అందులో చరణ్ తో పాటు తారక్ పాత్ర అంతే కీలక భూమిక పోషించాయని చెప్పాలి.

ప్రేక్షకుల నుండి .. విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను పొందుతున్నాయి ఈ రెండు పాత్రలు. సినిమా హాళ్లు టిక్కెట్లు కొనుక్కుని సినిమా చూసేందుకు అభిమానులతో కిటకిటలాడుతున్నాయి. ఆన్ లైన్ బుకింగ్ లో స్పీడ్ అసాధారణంగా కనిపిస్తోంది. ఈ సినిమాని ముఖ్యంగా పెద్ద తెరపై వీక్షించేందుకు అభిమానులు సర్వత్రా ఆసక్తిగా ఉన్నారు.. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో వీక్షించేందుకు యూత్ ఎగబడుతోంది. కరోనా క్రైసిస్ తర్వాత తెలుగు సినిమాకి ఇది గొప్ప విప్లవాత్మకమైన విజయం. ఇది మునుముందు టాలీవుడ్ లో మరిన్ని పాన్ ఇండియా చిత్రాల వెల్లువకు ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Link to comment
Share on other sites

1 hour ago, mmharshaa said:

 

Evado baaaga creativity vaadaadu kaaaneee అది "పులికి" కాదు "ఉలికి"

No bro …aa lyric vundedhi పులికి

 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, mmharshaa said:

I may be wrong

Uli ki vilukaadiki ante meaningless kadha? puli  ki Vs vilukaadu ki (vetagaadu with arrow), thala ki Vs orithaadu ki...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...