Jump to content

40 countries lo "manollu" unnaranamaata....vuu...


Lovecrusader

Recommended Posts

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షులు గారు మ‌రో విష‌యాన్ని సెల‌విచ్చారు. అదేమంటే.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుక‌లు న‌ల‌భై దేశాల్లో జ‌రుగుతున్నాయ‌ట‌! ఇదీ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌. ఏకంగా న‌ల‌భై దేశాల్లో ఒక పార్టీ ఆవిర్భావ వేడుక‌లు జ‌రుగుతున్నాయంటే...  అది మాట‌లేమీ కాదు!

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక స‌భ్య‌త్వాల‌ను క‌లిగి ఉన్న రాజ‌కీయ పార్టీ చైనా క‌మ్యూనిస్టు పార్టీ సంబంధించిన ఉత్స‌వాలు కానీ, దానికి ధీటుగా స‌భ్య‌త్వాల‌ను న‌మోదు చేసిన బీజేపీ వేడుక‌లు కానీ.. న‌ల‌భై దేశాల్లో కాదు క‌దా.. నాలుగు దేశాల్లో కూడా జ‌ర‌గ‌వు! అలాంటిది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుక‌లు మాత్రం న‌ల‌భై దేశాల్లో జ‌రుగుతున్నాయ‌ట‌.

Link to comment
Share on other sites

అయ్యా భరద్వాజ ఎందయ్య మాకు ఈ సింగిల్ గా వున్న మాకు ఈ కష్టాలు 🍒🤪😜రాత్రి నిద్ర పట్టడం లేదు 🤪😛

  • Haha 1
Link to comment
Share on other sites

  • Lovecrusader changed the title to 40 countries lo "manollu" unnaranamaata....vuu...
11 minutes ago, MiryalgudaMaruthiRao said:

అయ్యా భరద్వాజ ఎందయ్య మాకు ఈ సింగిల్ గా వున్న మాకు ఈ కష్టాలు 🍒🤪😜రాత్రి నిద్ర పట్టడం లేదు 🤪😛

sSa_j@il

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...