Jump to content

Suddala Ashok teja


Kakynada

Recommended Posts

aa lyrics enti saamy, 

what a legend, what a song, aaa lyrics asalu na bhu na bha ... 

 

 

భీమా...!! నినుగన్న నేల తల్లి... ఊపిరిబోసిన సెట్టు సేమ... పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా... ఇనవడుతుందా...! పల్లవి : కొమురం భీముడో... కొమురం భీముడో... కొర్రాసునెగడోలే... మండాలి కొడుకో... మండాలి కొడుకో...!! కొమురం భీముడో... కొమురం భీముడో... రగరాగ సూరిడై... రగలాలి కొడుకో... రగలాలి కొడుకో...!!

 

చరణం 1 : (Start) కాల్ముక్తా భాంచేనని ఒంగి తోగాలా... కారాడవి తల్లీకి పుట్టానట్టేరో... పుట్టానట్టేరో.. జులుము గద్దేకుతలను.. వొంచి తోగాలా... ఉడుమూ తల్లీ పేగుల పెరగా నట్టేరో...! పెరగా నట్టేరో...!! కొమురం భీముడో... కొమురం భీముడో... కొర్రాసునెగడోలే... మండాలి కొడుకో... మండాలి కొడుకో... !

 

చరణం 2 : ( Middle ) సెమ్మా మొలిసే తెప్పకు ఒప్పంటోగాలా.. సిమికే రత్తము సూసి సెదిరీ తోగాలా... గుగులేసి కన్నీరు ఒలికీ తోగాలా.. భూ తల్లీ సనుభాలు తాగా నట్టేరో...! తాగా నట్టేరో...!! కొమురం భీముడో... కొమురం భీముడో... కొర్రాసునెగడోలే... మండాలి కొడుకో... మండాలి కొడుకో... !

చరణం 3 : or ( End Bit) కాలువై పారె నీ గుండే నెత్తూరూ... కాలువై పారె నీ గుండే నెత్తూరూ... నేలమ్మా నుదిటీ బొట్టయితుంది సూడు... అమ్మా కాళ్ళ పారానైతుంది సూడు... తల్లీ పెదవుల నవ్వై మెరిసింధి సూడు... కొమురం భీముడో... కొమురం భీముడో... పుడమీ తల్లికీ జనమా హరనామిస్తివిరో... కొమురం భీముడో.........!!!

Movie : RRR Movie Cast : Jr NTR Music Composer : MM Keeravani Song Lyrics : Suddala Ashok Teja Singer : Kaala Bhairava

take-a-bow-wow.gif

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...