Jump to content

Eedi ee padam palikinda?? 😂

psycopk

Recommended Posts

రాష్ట్ర ప్రజలకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ 

01-04-2022 Fri 18:01
  • రేపు ఉగాది
  • శుభకృత్ నామ సంవత్సరం ప్రారంభం
  • ప్రతి ఇంట్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్ష
CM Jagan conveys Ugadi wishes

రేపు తెలుగు సంవత్సరాది ఉగాది. శుభకృత్ నామ సంవత్సరం ఆగమనం సందర్భంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల ఉగాది వచ్చిందని, శుభకృత్ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సకల సంపదలు, ఆనందాలు వెల్లివిరియాలని అభిలషించారు. 

శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండి రైతులకు మేలు కలగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, పల్లె, పట్టణాలు అని తేడా లేకుండా ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

57 minutes ago, psycopk said:

Yendayya pacha media choodam manesava..?

Link to comment
Share on other sites

1 minute ago, kdapparao said:

Naku yemi telusu taata, I only know about Chandal ,Pappu and pacha mafia.

Whatsapp lo video vachindi.. natti gadiki padam palakala.. happy upgadi ani side chesadu… 😂 

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

Whatsapp lo video vachindi.. natti gadiki padam palakala.. happy upgadi ani side chesadu… 😂 

Subakruth antey chaana kastam bro palakadhu vadiki 

Link to comment
Share on other sites

32 minutes ago, Swatkat said:

Subakruth antey chaana kastam bro palakadhu vadiki 

Sulab complex aina clean chesthaadu gaanu subakruth ani maathram analedu ... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...