psycopk Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆ నలుగురే: విజయ్ దేవరకొండ 01-04-2022 Fri 22:12 లైగర్ షూటింగ్ పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం పూరీ జగన్నాథ్ తో జనగణమన చేస్తున్న విజయ్ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాల వెల్లడి ఓ వైపు లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎమ్) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. లైగర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో నటించడం ఎలా అనిపించింది? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ ని ప్రశ్నించారు. అందుకు విజయ్ బదులిస్తూ, ఈ ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్ అని వెల్లడించారు. మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్ మాత్రమే లెజెండ్లు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీళ్ల గురించి తెలియని వాళ్లెవరూ ఉండరని వివరించారు. అయితే దురదృష్టవశాత్తు జాక్సన్, బ్రూస్ లీ ఇప్పుడు లేరని తెలిపారు. ఇప్పుడు జాకీచాన్, మైక్ టైసన్ మాత్రమే జీవించి ఉన్నారని, వారిలో ఒకరితో నటించడం మాటల్లో వర్ణించలేని విషయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. మైక్ టైసన్ తో మాట్లాడడం, ఆయనతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఓసారి టైసన్ విసిరిన పంచ్ తన దవడకు తాకిందని, కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టకు గురయ్యానని, అయితే వెంటనే నిలదొక్కుకున్నానని వివరించారు. అప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని, ఈ ప్రపంచంలో ఇంక దేన్నయినా ఎదుర్కోగలనన్న నమ్మకాన్ని ఇచ్చిందంటూ విజయ్ నవ్వుతూ చెప్పారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Lovecrusader Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 Mari rajnikanth.....???? Sylvester Stallone evar ra munda ....... Quote Link to comment Share on other sites More sharing options...
Popular Post mmharshaa Posted April 2, 2022 Popular Post Report Share Posted April 2, 2022 What about manchu Mohan Babu antunna @manchubabupans 4 Quote Link to comment Share on other sites More sharing options...
allushirish Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 On 4/2/2022 at 12:12 AM, psycopk said: ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆ నలుగురే: విజయ్ దేవరకొండ 01-04-2022 Fri 22:12 లైగర్ షూటింగ్ పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం పూరీ జగన్నాథ్ తో జనగణమన చేస్తున్న విజయ్ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాల వెల్లడి ఓ వైపు లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎమ్) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. లైగర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో నటించడం ఎలా అనిపించింది? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ ని ప్రశ్నించారు. అందుకు విజయ్ బదులిస్తూ, ఈ ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్ అని వెల్లడించారు. మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్ మాత్రమే లెజెండ్లు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీళ్ల గురించి తెలియని వాళ్లెవరూ ఉండరని వివరించారు. అయితే దురదృష్టవశాత్తు జాక్సన్, బ్రూస్ లీ ఇప్పుడు లేరని తెలిపారు. ఇప్పుడు జాకీచాన్, మైక్ టైసన్ మాత్రమే జీవించి ఉన్నారని, వారిలో ఒకరితో నటించడం మాటల్లో వర్ణించలేని విషయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. మైక్ టైసన్ తో మాట్లాడడం, ఆయనతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఓసారి టైసన్ విసిరిన పంచ్ తన దవడకు తాకిందని, కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టకు గురయ్యానని, అయితే వెంటనే నిలదొక్కుకున్నానని వివరించారు. అప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని, ఈ ప్రపంచంలో ఇంక దేన్నయినా ఎదుర్కోగలనన్న నమ్మకాన్ని ఇచ్చిందంటూ విజయ్ నవ్వుతూ చెప్పారు. Expand He didn’t take commodes name and you started crying girl 1 Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted April 2, 2022 Author Report Share Posted April 2, 2022 On 4/2/2022 at 12:23 AM, allushirish said: He didn’t take commodes name and you started crying girl Expand Nee brautuki anta kante kastam le… Quote Link to comment Share on other sites More sharing options...
allushirish Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 On 4/2/2022 at 12:28 AM, psycopk said: Nee brautuki anta kante kastam le… Expand Exactly same feeling continue crying Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 On 4/2/2022 at 12:18 AM, mmharshaa said: What about manchu Mohan Babu antunna @manchubabupans Expand Sirio politics sesadu…Vijay ki phone sesi mogan babu peru seppoddhu ani bathimalandinu ani vishtnu babu repu statement itthadu soodandi Quote Link to comment Share on other sites More sharing options...
Starblazer Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 On 4/2/2022 at 12:18 AM, mmharshaa said: What about manchu Mohan Babu antunna @manchubabupans Expand Mohan Babu be like: Nenu oka Actor ga, Producer ga, Vidhya vettha ga, Rajya sabha sabyudiga deshaniki 40 years sevalandincha. NTR kante baaga dialogues cheptha, ANR kante baaga acting chestha, naa cinemalaki Chiranjeevi kante ekkuva collections vastayi. Ippudu Legend evaro biggest stars evaro meere nirnayinchukondi. Quote Link to comment Share on other sites More sharing options...
Mr Mirchi Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 On 4/2/2022 at 12:12 AM, psycopk said: ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఆ నలుగురే: విజయ్ దేవరకొండ 01-04-2022 Fri 22:12 లైగర్ షూటింగ్ పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం పూరీ జగన్నాథ్ తో జనగణమన చేస్తున్న విజయ్ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాల వెల్లడి ఓ వైపు లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతుండగానే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన (జేజీఎమ్) ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ దేవరకొండ ఓ మీడియా సమావేశంలో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. లైగర్ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో నటించడం ఎలా అనిపించింది? అని ఓ మీడియా ప్రతినిధి విజయ్ ని ప్రశ్నించారు. అందుకు విజయ్ బదులిస్తూ, ఈ ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్ అని వెల్లడించారు. మైకేల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్ మాత్రమే లెజెండ్లు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీళ్ల గురించి తెలియని వాళ్లెవరూ ఉండరని వివరించారు. అయితే దురదృష్టవశాత్తు జాక్సన్, బ్రూస్ లీ ఇప్పుడు లేరని తెలిపారు. ఇప్పుడు జాకీచాన్, మైక్ టైసన్ మాత్రమే జీవించి ఉన్నారని, వారిలో ఒకరితో నటించడం మాటల్లో వర్ణించలేని విషయం అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. మైక్ టైసన్ తో మాట్లాడడం, ఆయనతో కలిసి భోజనం చేయడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు. ఓసారి టైసన్ విసిరిన పంచ్ తన దవడకు తాకిందని, కొన్ని క్షణాల పాటు నిశ్చేష్టకు గురయ్యానని, అయితే వెంటనే నిలదొక్కుకున్నానని వివరించారు. అప్పటి నుంచి తనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయిందని, ఈ ప్రపంచంలో ఇంక దేన్నయినా ఎదుర్కోగలనన్న నమ్మకాన్ని ఇచ్చిందంటూ విజయ్ నవ్వుతూ చెప్పారు. Expand Same nenu o saari road meedha padda … lechaka aathma viswasam perigi america dhaka vacha… america lo padithe ekkadiki vellaalo konda gadu cheppaali Quote Link to comment Share on other sites More sharing options...
veerigadu Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 Anteee females looo yevaruuuu leraaaa ani pheminists asking Quote Link to comment Share on other sites More sharing options...
VakeelSaab Posted April 2, 2022 Report Share Posted April 2, 2022 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.