Jump to content

Situation in Telangana: Warangal ఎంజీఎం Hospital ఎలుకల దాడి ఘటన: బాధితుడు శ్రీనివాస్‌ కన్నుమూత


JackSeal

Recommended Posts

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఘటనలో బాధితుడు శ్రీనివాస్‌ మృతి చెందాడు.  ఎలుకల దాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో శుక్రవారం హైదరాబాద్ నిమ్స్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో  చికిత్స పొందుతూ.. ఇవాళ  వేకువ జామున కన్నుమూశాడు. 

 ఈ ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆస్పత్రి సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, చాలామంది ఎలుకల దాడికి గురయ్యారని పేషెంట్లు వాపోయారు.

Link to comment
Share on other sites

32 minutes ago, jaathiratnalu said:

Namaste Anna 

Cheppu unless patient coma lo untey ledha not movimg aithey thappa em cheyav. Nenu last time one year unna vatiltho

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...