Jump to content

Hyd ki drugs vachedi AP nundi. Turn your news and views to Jagan


chandrabhai7

Recommended Posts

3 minutes ago, chandrabhai7 said:

Slow ga ala start ayindi tv5 lo 😂 

Papam ekada drugs dorikina moolalu AP ki vastunai ani tg police stmt iste… musukunaru why??

Link to comment
Share on other sites

Just now, psycopk said:

Papam ekada drugs dorikina moolalu AP ki vastunai ani tg police stmt iste… musukunaru why??


2017 lo CBN govt lo minister 

Em feekadu CBN pedda administrator Amma mogudu antav ga 

Link to comment
Share on other sites

Just now, chandrabhai7 said:


2017 lo CBN govt lo minister 

Em feekadu CBN pedda administrator Amma mogudu antav ga 

Ipudu anna kada… gathm lo em chesaru ane danikante anna em pekado chepu

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Ipudu anna kada… gathm lo em chesaru ane danikante anna em pekado chepu

Anthey anthey manam daggarundi chetlu natochu drugs vi annochi ani destroy cheyali. Chesadu kooda idi national news  


 

avunu le mama yellow media lo estey kada mee pacha goats ki telisedi

Link to comment
Share on other sites

Hyderabad Police seized Cocaine, Ganja and LSD strips from the raid on Banjarahills pub.

Drugs were sent to FSL for final report

Pub owner and 3 other managers are arrested so far.

FPZZM38VsAM-oLG?format=jpg&name=small

Link to comment
Share on other sites

అన్నా నిజం చెబుతున్నా... అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో ఇంతవరకు చూడలేదు: రాహుల్ సిప్లిగంజ్ 

03-04-2022 Sun 19:00
  • ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
  • పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఎందుకు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారో తెలియదన్న రాహుల్
  • తనకు డ్రగ్స్ అలవాటు లేదని స్పష్టీకరణ
Rahul Sipligunj talks about pub issue

బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింక్ పబ్ పై దాడి చేసిన పోలీసులు అనేకమందిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. వారిలో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. తన పేరు ఎక్కువగా వినిపిస్తుండడం పట్ల రాహుల్ ఓ మీడియా చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటుంటే పబ్ కు వెళ్లానని రాహుల్ వెల్లడించారు. 

పోలీసుల దాడులకు అరగంట ముందు పబ్ కు వెళ్లానని, స్నేహితులను పలకరించి వచ్చేద్దామనుకున్నానని వివరించారు. ఈ వ్యవహారాన్ని డ్రగ్స్ కేసు అంటున్నారని, ఆధారాలు ఉంటే డ్రగ్స్ తీసుకున్నవాళ్లననో, పబ్ మేనేజర్ నో పట్టుకోవాలని అన్నారు. 

"నేను డ్రగ్స్ తీసుకున్నాననడం అవాస్తవం. కావాలంటే డీఎన్ఏ టెస్టుకు నా శాంపిల్స్ ఇస్తాను. పోలీసులు నిర్వహించే డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే నేను ఎలా డ్రగ్స్ తీసుకుంటాను? అన్నా, నిజం చెబుతున్నా... ఇంతవరకు నాకు డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కసారి కూడా వాటిని చూడలేదు. నేను పబ్ నుంచి వచ్చే సమయంలో పోలీసులు ఆపారు. వాళ్లు ఎందుకు ఆపారో ఆ సమయంలో నాకు తెలియలేదు. 

పబ్ లో 200 మంది వరకు ఉన్నారు. మా ఫ్రెండ్ తన కుటుంబంతో కలిసి వచ్చాడు. మేమందరం కలిసి పార్టీ చేసుకున్నాం. పబ్ ను నిర్ణీత సమయం తర్వాత కూడా నడిపిస్తే అది మా సమస్య కాదు. నిర్ణీత సమయం తర్వాత పబ్ లో ఉండడం తప్పే అయినా, పబ్ లోంచి బయటికి రావడానికే 40 నిమిషాలు పడుతుంది. 

పోలీసులు పబ్ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకువచ్చారో తెలియదు. అడిగితే, పైనుంచి ఆర్డర్స్ రావాలని చెప్పారు. మీడియాలో మాత్రం అడ్డంగా దొరికిపోయారు అంటూ మా ముఖాలు చూపించి ప్రచారం చేస్తున్నారు. నేను సింగర్ ని, నాకు డ్రగ్స్ తో పనేంటి? మాకు కూడా కుటుంబాలు ఉంటాయని ఆలోచించరా?" అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Haha 1
Link to comment
Share on other sites

6 minutes ago, psycopk said:

Sare savanga anna ki sunnam epudu padido chepu… ko

Kompa tesi drugs taga petina dagara nundi kadu kada??

“శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే  మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే...”

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...