Jump to content

నెలాఖరులో వరంగల్‌కు రాహుల్‌ రాక

JackSeal

Recommended Posts

రాహుల్‌గాంధీ వరంగల్‌ పర్యటన ఖరారైంది. ఈనెల చివరి వారంలో ఆయన జిల్లాకు రానున్నారు. దీంతో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో సమావేశానికి కసరత్తు చేస్తున్నారు. పోలీసుల నుంచి కూడా సమావేశానికి అనుమతి తీసుకున్నారు. ఈనెల 25, 26, 28 తేదీల్లో ఆర్ట్స్‌ కళాశాలలో సమావేశానికి అనుమతి పొందినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పది వేల మందిని తరలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌తోపాటు కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌ జిల్లాల నుంచి కార్యకర్తలను తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను త్వరలోనే నియమించనున్నట్లు సమాచారం. మండల, నియోజక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.  

Link to comment
Share on other sites

22 minutes ago, JackSeal said:

then time for BJP to focus as their star campaigner will be around, inta kanna motivation emuntadi BJP vallaki ki

  • Haha 2
Link to comment
Share on other sites

12 hours ago, pakeer_saab said:

then time for BJP to focus as their star campaigner will be around, inta kanna motivation emuntadi BJP vallaki ki

Vaallu manchi sentiment ga feel avutaru. Rahul ekkada meeting pedithe akkada pakka BJP vastundani nammakam.

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...