Jump to content

శోబానం వాయిదా వేస్తున్న భర్త.. ఓ రోజు రాత్రి నిద్రపోతోందనుకుని ఫోన్లో అతడు మాట్లాడేది ఆమె విని..

kevinUsa

Recommended Posts

Apr 9 2022 @ 13:30PM

కొందరు తమలోని లోపాలను కప్పిపెట్టి .. పైకి మాత్రం హుందాగా కనిపిస్తూ ఎదుటి వారిని మోసం చేస్తుంటారు. చివరకు అసలు విషయం తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. దంపతుల విషయంలో ఇలాంటి తరహా సమస్యలు తలెత్తితే... ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలో దంపతుల మధ్య ఇలాంటి సమస్యే తలెత్తింది. అనారోగ్యంగా ఉందంటూ ఓ భర్త.. శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వాట్సప్‌లో స్నేహితుడితో భర్త చేసిన చాటింగ్‌ను భార్య చూసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...మహారాష్ట్రలోని థానే పరిధిలోని ఓ యువతి, యువకుడికి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ హనీమూన్ వెళ్లారు. అయితే శోభనం రోజు రాత్రి భార్యతో.. నాకు అనారోగ్యంగా ఉంది.. కొన్నాళ్లు శోభనాన్ని వాయిదా వేద్దాం.. అని చెప్పడంతో అతడి భార్యకూడా అర్థం చేసుకుంది. అయితే రోజులు గడుస్తున్నా ఇదే సమాధానం చెబుతుండడంతో ఆమెకు అనుమానం కలిగింది. ఓ రోజు పడక గదిలోనే దంపతులు ఇద్దరూ ఉన్నారు. ఈ సమయంలో భార్య నిద్రపోతోందనుకుని.. భర్త ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాటలను భార్య వినింది. ఇద్దరు మగవారు కలిసి ఫోన్లలో రాసలీలలు, శృంగారం వంటి విషయాలపై మాట్లాడుకోవడం విని ఆమె అవాక్కయింది.

పరీక్షలంటే భయమేసి.. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది.. అయితే దారి మధ్యలో అతడు ప్లాన్ మార్చడంతో...

తర్వాత భర్త ఫోన్‌ని పరిశీలించగా.. అందులో మగ స్నేహితులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు కనిపించాయి. దీంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి భర్త స్వలింగ సంపర్కుడని తెలిసింది. అయినా ఈ విషయం దాచి పెట్టి.. తనకు మంచి ఉద్యోగం ఉందని, నకిలీ సర్టిఫికెట్ చూపించి పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పెళ్లి సమయంలో తమకు రూ.18,90,000లు ఖర్చయిందని, అలాగే బంగారు నగలకు కూడా చాల ఖర్చు అయిందని బాధితురాలు వాపోయింది. తన భవిష్యత్ నాశనం చేశాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచిన అనంతరం జైలుకు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

పాయసం తిన్న పిల్లలు కాసేపటికే ఆస్పత్రిలో చేరిక.. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

Link to comment
Share on other sites

Some people cover up their shortcomings and deceive others by appearing sober. When the real thing is finally known the damage that needs to be done is done. If such problems arise in the case of couples ... it is difficult to imagine how many difficulties will arise. A similar issue has recently arisen between couples in Maharashtra. A husband who seems to be ill .. has been postponing Shobhana. The wife saw her husband chatting with a friend on WhatsApp during this sequence. With this the real thing came to light. What has happened so far ... A young woman from Thane in Maharashtra was introduced to a young man through an online portal. The couple decided to get married as they liked the views. The adults were persuaded and married on November 20 last year. The couple went on a honeymoon after the wedding. But Shobhana was with his wife day and night .. I was sick .. Let's postpone Shobhana for a few years .. His wife also understood. But as the days passed she was skeptical as she was saying the same answer. One day the couple was in the bedroom. At this time the wife wants to sleep .. The husband is talking on the phone. But the wife heard those words. She was shocked to hear the two men talking on the phone together about things like rasali and romance.

 Fearing the exams .. she called her boyfriend and told him to run away .. but in the middle of the road he changed his plan ...

 Later, the husband examined the phone and found pornographic scenes related to male friends. She told her parents about it. All together they complained to the police. The sensational facts came to light during the police investigation. The victim's husband was found to be gay. However, the matter was kept hidden .. It was revealed that he had a good job and got married by showing a fake certificate. The victim alleged that she had spent Rs 18,90,000 on the wedding as well as a lot of gold jewelery. The victim's family members are demanding that his future be ruined and that strict action be taken against the accused. The accused was shifted to jail after appearing in court. The case is currently under investigation.

 The children who ate the potion were admitted to the hospital for a while .. Finally, everything was shocked to know what the mother had done ..

Link to comment
Share on other sites

56 minutes ago, kevinUsa said:

మాకేంటి ఈ ఝలక్

Link to comment
Share on other sites

1 hour ago, kevinUsa said:

Apr 9 2022 @ 13:30PM

కొందరు తమలోని లోపాలను కప్పిపెట్టి .. పైకి మాత్రం హుందాగా కనిపిస్తూ ఎదుటి వారిని మోసం చేస్తుంటారు. చివరకు అసలు విషయం తెలిసేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. దంపతుల విషయంలో ఇలాంటి తరహా సమస్యలు తలెత్తితే... ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో ఊహించుకోవడానికే ఇబ్బందిగా ఉంటుంది. తాజాగా మహారాష్ట్రలో దంపతుల మధ్య ఇలాంటి సమస్యే తలెత్తింది. అనారోగ్యంగా ఉందంటూ ఓ భర్త.. శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వాట్సప్‌లో స్నేహితుడితో భర్త చేసిన చాటింగ్‌ను భార్య చూసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...మహారాష్ట్రలోని థానే పరిధిలోని ఓ యువతి, యువకుడికి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిప్రాయాలు నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది నవంబర్ 20న వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ హనీమూన్ వెళ్లారు. అయితే శోభనం రోజు రాత్రి భార్యతో.. నాకు అనారోగ్యంగా ఉంది.. కొన్నాళ్లు శోభనాన్ని వాయిదా వేద్దాం.. అని చెప్పడంతో అతడి భార్యకూడా అర్థం చేసుకుంది. అయితే రోజులు గడుస్తున్నా ఇదే సమాధానం చెబుతుండడంతో ఆమెకు అనుమానం కలిగింది. ఓ రోజు పడక గదిలోనే దంపతులు ఇద్దరూ ఉన్నారు. ఈ సమయంలో భార్య నిద్రపోతోందనుకుని.. భర్త ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాటలను భార్య వినింది. ఇద్దరు మగవారు కలిసి ఫోన్లలో రాసలీలలు, శృంగారం వంటి విషయాలపై మాట్లాడుకోవడం విని ఆమె అవాక్కయింది.

పరీక్షలంటే భయమేసి.. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది.. అయితే దారి మధ్యలో అతడు ప్లాన్ మార్చడంతో...

తర్వాత భర్త ఫోన్‌ని పరిశీలించగా.. అందులో మగ స్నేహితులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు కనిపించాయి. దీంతో ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి భర్త స్వలింగ సంపర్కుడని తెలిసింది. అయినా ఈ విషయం దాచి పెట్టి.. తనకు మంచి ఉద్యోగం ఉందని, నకిలీ సర్టిఫికెట్ చూపించి పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పెళ్లి సమయంలో తమకు రూ.18,90,000లు ఖర్చయిందని, అలాగే బంగారు నగలకు కూడా చాల ఖర్చు అయిందని బాధితురాలు వాపోయింది. తన భవిష్యత్ నాశనం చేశాడని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచిన అనంతరం జైలుకు తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

పాయసం తిన్న పిల్లలు కాసేపటికే ఆస్పత్రిలో చేరిక.. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్..

ee advertisements enduku maaku

Link to comment
Share on other sites

47 minutes ago, Picheshwar said:

The children who ate the potion were admitted to the hospital for a while .. Finally, everything was shocked to know what the mother had done ..
 
మాకేంటి ఈ ఝలక్

 Fearing the exams .. she called her boyfriend and told him to run away .. but in the middle of the road he changed his plan ...

Double dhamaka

Link to comment
Share on other sites

50 minutes ago, Picheshwar said:

The children who ate the potion were admitted to the hospital for a while .. Finally, everything was shocked to know what the mother had done ..
 
మాకేంటి ఈ ఝలక్

RRR choosi radhe shyam review ichi nattu undi...

Link to comment
Share on other sites

16 minutes ago, DalchanChekka said:

 Fearing the exams .. she called her boyfriend and told him to run away .. but in the middle of the road he changed his plan ...

Double dhamaka

Already set cheskoni undhanamaata

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...