Jump to content

నూడిల్స్ మాదిరి జ‌నం ఇన్‌స్టంట్ జ‌స్టిస్ కోరుకుంటున్నారు: సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

Netflixmovieguz

Recommended Posts

  • చెన్నైలో కార్య‌క్ర‌మానికి జ‌స్టిస్ ఎన్వీ హాజ‌రు
  • ఇన్‌స్టంట్ న్యాయం కోసం జ‌నం చూస్తున్నార‌ని వ్యాఖ్య‌
  • కేసు ఏదైనా లోతుగా ద‌ర్యాప్తు సాగాల్సిందేన‌ని వెల్ల‌డి
  • కింది కోర్టుల్లో స్థానిక భాషే మంచిదన్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌
  • భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ న్యాయ వ్య‌వ‌స్థ‌పై జ‌నంలోని అభిప్రాయాన్ని చమత్కారంగా చెప్పారు. శ‌నివారం చెన్నైలో ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సంద‌ర్భంగా త్వ‌రిత గ‌తిన న్యాయం ద‌క్కాల‌ని జ‌నం కోరుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు. ఇన్‌స్టంట్ నూడిల్స్ మాదిరిగా జ‌నం ఇన్ స్టంట్ జ‌స్టిస్‌ను కోరుకుంటున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఫ‌లితంగా నిజ‌మైన బాధితుల‌కు న్యాయం ద‌క్క‌డం లేదని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేసు ఏదైనా లోతుగా ద‌ర్యాప్తు చేయాల్సిందేన‌ని ఆయ‌న అన్నారు. కింది స్థాయి కోర్టుల్లో స్థానిక భాష వాడితే బాగుంటుందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.
Link to comment
Share on other sites

1 hour ago, Netflixmovieguz said:

Lol! This CJI guy looks like more of attention seeker.

  • Upvote 2
Link to comment
Share on other sites

Oka india lone veelu   Ardam kani devudi kanna pedda bramhapadarthamu and inflated vegos.

Gaddam undakudadu, shoes bayata vidichi vellali, shirt button up and chetulu kattukoni ninchovali entoo🤦‍♂️ 

Link to comment
Share on other sites

38 minutes ago, gutlogummadi said:

Oka india lone veelu   Ardam kani devudi kanna pedda bramhapadarthamu and inflated vegos.

Gaddam undakudadu, shoes bayata vidichi vellali, shirt button up and chetulu kattukoni ninchovali entoo🤦‍♂️ 

English dorala slave mentality as it is continue chesi ade chillar culture maintain chesthunnaru

  • Upvote 1
Link to comment
Share on other sites

22 minutes ago, Prisionary said:

Jaggadi cases 10 yrs ayina kooda no justice. Oka criminal who spent 16 months jail period and  by using illgotten crime money he became CM . That is the beauty of Indian law ani pacha shiat eater  @kdapparao gadu potti halwa @Android_Halwa gaditho beating..

Avnannnaa. Adde beauty llo stayy llu kudda istharraannttaga 

Link to comment
Share on other sites

17 minutes ago, Netflixmovieguz said:

Avnannnaa. Adde beauty llo stayy llu kudda istharraannttaga 

Stay lu ekkada unnayo choopinchu ra paytm dog.. mee gobels propoganda thappithe andulo nijam ledu.. stay lu isthe mari jaggadu enduku techukoledu antav. Kompateesi uppu satyagraham lo gandhi laga jail ki velladu ani chepthav enti ra bosedk cm fanLoL.1q

  • Haha 1
Link to comment
Share on other sites

There are tons of cases pending in courts… there is less staff and govt doesn’t hire enough staff and judges to work on the cases..

for lawyers, they get more money if the case gets postponed… they don’t try to solve the case.. they ask for the case to be adjourned many times..  it’s a vicious cycle of money spending if you have to fight anything legally… 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...