Jump to content

NBK 107 titled "ANNA GARU"


AndhraPickles

Recommended Posts

On 5/1/2022 at 10:41 AM, veerigadu said:

Ballaya….Silent heroism such as ‘The God father’ marlon brandooo lanti charecter ni rayalaseema backdrop lo thiyyali. 

Arupuluuu kekaluuu kakundaaa. that’s what makes him kyamedyyy peice. He should not focus in that loud heroism all the time 
 

Just mannerisms thooo heroism elevate ayye cinema. Once up on a time I wrote a script myself for ballaya named it as “Konda Reddy”.  Naaaa engineering 1st year around 2007 time lo rasanuuu. Appatlooo interest Ala undedhiii 

‘Oobulbul reddy’ ani pedthe baaguntadi title

Link to comment
Share on other sites

On 5/1/2022 at 10:41 AM, veerigadu said:

Ballaya….Silent heroism such as ‘The God father’ marlon brandooo lanti charecter ni rayalaseema backdrop lo thiyyali. 

Arupuluuu kekaluuu kakundaaa. that’s what makes him kyamedyyy peice. He should not focus in that loud heroism all the time 
 

Just mannerisms thooo heroism elevate ayye cinema. Once up on a time I wrote a script myself for ballaya named it as “Konda Reddy”.  Naaaa engineering 1st year around 2007 time lo rasanuuu. Appatlooo interest Ala undedhiii 

yedhi high level lo okasari brief chey story ni 

Link to comment
Share on other sites

  • 1 month later...

బాలయ్య కెరీర్ లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో బాలయ్యతో కూడా డైరెక్టర్ గోపీచంద్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే గోపీచంద్ మలినేని తన తదుపరి సినిమాని బాలయ్య, రవితేజ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట.

బాలయ్య, రవితేజల ఎనర్జీ గురించి, వాళ్ళ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్లిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే మాస్ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బాలయ్య హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో సీజన్-1 లో డైరెక్టర్ గోపీచంద్ తో కలిసి రవితేజ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో బాలయ్య, రవితేజల ఎనర్జీకి, సరదా మాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సమయంలోనే ఈ ఇద్దరితో మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మలినేనికి  రావడం, ఒక స్టోరీ లైన్ అనుకోవడం జరిగిపోయాయట. 'NBK 107' రిలీజ్ తర్వాత ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశముంది అంటున్నారు. For more information visit Teluguone.com official website.

Click here to get more details about NBK and Raviteja movie updates

Link to comment
Share on other sites

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 107వ సినిమా. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం తాజాగా బాలయ్య కర్నూల్ లో అడుగుపెట్టాడు.

 ఇప్పటికే బాలయ్య కర్నూల్ చేరుకోగా ఆయనకు అభిమానుల నుంచి గ్రాండ్ వెల్ కమ్ లభించింది. కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు, మౌర్య హోటల్ సెంటర్ ప్రాంతాలలో రేపటి నుంచి షూటింగ్ జరగనుంది. కొండారెడ్డి బురుజు ఎన్నో సినిమాలకు సెంటిమెంట్ గా నిలిచింది. మరి ఆ సెంటిమెంట్ బాలయ్య సినిమాకి కూడా పని చేస్తుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website

Click here to get more details about NBK107 movie updates

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Balakrishna%20and%20Anil%20Ravipudi%20Fi

Anil Ravipudi's winning streak continues with F3. His attention is now focused on Balakrishna's film. It is known that Shine Screens has confirmed Balayya's film with Anil Ravipudi.

Balayya is now starring in a film directed by Gopichand Mallineni. Anil Ravipudi will begin the film's production after the shoot for NBK 107 is completed. 

Anil Ravipudi is currently in Vizag. He has finished the first part of the script for NBK 108. Anil Ravipudi has locked the first half of Balayya, as well as the dialogue version; by the end of this month, he will also have locked the second half, following which the actors and other technicians will be finalized. For more information visit Teluguone.com official website

Click here to get more details about NBK 108 movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...