Jump to content

Sucker is in SR Nagar

BattalaSathi

Recommended Posts

40 minutes ago, BattalaSathi said:

అమీర్‌పేట, న్యూస్‌టుడే: అద్దె ఇల్లు కావాలని ఇంట్లోకి ప్రవేశించిన ఓ జంట అసహ్యమైన పనులు చేస్తూ యజమానికి అడ్డంగా దొరికిపోయారు. గది వదిలి బయటకు పరుగు తీసి బైక్‌పై తుర్రుమన్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బీకేగూడలో ఓ ఇంటికి టులెట్‌ బోర్డు ఉండటంతో ఓ జంట బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము భార్యభర్తలమని, అద్దె ఇల్లు కావాలని అడిగారు. ఇళ్లు చూస్తామని రెండో అంతస్తులోని గదిలోకి వెళ్లిన జంట ఎంతకూ కిందకు రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. అద్దెకు ఇచ్చే గది తలుపులు తీసి చూసి ఖంగు తిన్నాడు. లోపల జంట సరస సల్లాపాల్లో మునిగి ఉండటం చూసి గట్టిగా మందలించాడు. వెంటనే ఆ ఇద్దరు కిందకు పరుగుతీశారు. యువతి రోడ్డుపై పరుగెత్తగా, ఆమె వెనకే యువకుడు బైక్‌ తీసుకుని ఉడాయించాడు. సీసీ కెమెరా ఫుటేజీల్లో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. యజమాని సీసీ ఫుటేజీలతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

@Sucker em plan vesaav anna OYO ki dabbulu kattakunda!

:giggle: Indhake adho video lo choosa what a coincidence 

Link to comment
Share on other sites

52 minutes ago, BattalaSathi said:

@Sucker uncle ae chance odulukodu.. 

  • Haha 1
Link to comment
Share on other sites

పాపం ఒయో రూమ్ కి వెళ్తే డబ్బులు బొక్క అనుకున్నారేమో 😂😂😂

Link to comment
Share on other sites

Sarasa sallaapalaaa neeyavva.. owner gadu enter avvagane second ke bayataki ocharu kadha ra .. mahaa ante kissing emo dhanike maa @Sucker meedha case a.. chassss

  • Haha 2
Link to comment
Share on other sites

31 minutes ago, TOM_BHAYYA said:

Sarasa sallaapalaaa neeyavva.. owner gadu enter avvagane second ke bayataki ocharu kadha ra .. mahaa ante kissing emo dhanike maa @Sucker meedha case a.. chassss

Sucker uncle India lo account open cheyyadam start chesadu 

kottandra dappu @Sucker uncle fans

Link to comment
Share on other sites

14 hours ago, TOM_BHAYYA said:

Sarasa sallaapalaaa neeyavva.. owner gadu enter avvagane second ke bayataki ocharu kadha ra .. mahaa ante kissing emo dhanike maa @Sucker meedha case a.. chassss

Kiss aa second Chaalu ma @Sucker uncle ki .. mugguri chestha muggy veyinchagaladu

Link to comment
Share on other sites

16 hours ago, BattalaSathi said:

అమీర్‌పేట, న్యూస్‌టుడే: అద్దె ఇల్లు కావాలని ఇంట్లోకి ప్రవేశించిన ఓ జంట అసహ్యమైన పనులు చేస్తూ యజమానికి అడ్డంగా దొరికిపోయారు. గది వదిలి బయటకు పరుగు తీసి బైక్‌పై తుర్రుమన్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటన ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బీకేగూడలో ఓ ఇంటికి టులెట్‌ బోర్డు ఉండటంతో ఓ జంట బైక్‌పై అక్కడికి వచ్చారు. తాము భార్యభర్తలమని, అద్దె ఇల్లు కావాలని అడిగారు. ఇళ్లు చూస్తామని రెండో అంతస్తులోని గదిలోకి వెళ్లిన జంట ఎంతకూ కిందకు రాకపోవడంతో యజమాని పైకి వెళ్లాడు. అద్దెకు ఇచ్చే గది తలుపులు తీసి చూసి ఖంగు తిన్నాడు. లోపల జంట సరస సల్లాపాల్లో మునిగి ఉండటం చూసి గట్టిగా మందలించాడు. వెంటనే ఆ ఇద్దరు కిందకు పరుగుతీశారు. యువతి రోడ్డుపై పరుగెత్తగా, ఆమె వెనకే యువకుడు బైక్‌ తీసుకుని ఉడాయించాడు. సీసీ కెమెరా ఫుటేజీల్లో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. యజమాని సీసీ ఫుటేజీలతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

@Sucker em plan vesaav anna OYO ki dabbulu kattakunda!

India trip velladu ante enduko anukunna… 😂

  • Haha 2
Link to comment
Share on other sites

34 minutes ago, LadiesTailor said:

India trip velladu ante enduko anukunna… 😂

Florida lo implement chesina " Oka debbaki rendu pitt(ll)alu " concept India lo kooda chesthada enti house theesi ani thega tension paduthunna @csrcsr and @r2d2

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...