Jump to content

Endi ra idi jagga… siggu unda??

psycopk

Recommended Posts

కుమారుడి వ‌ర్ధంతిలో ఉండ‌గా నారాయ‌ణను అరెస్ట్ చేసిన‌ పోలీసులు 

10-05-2022 Tue 15:26
  • 2017 మే 10న రోడ్డు ప్రమాదంలో నితీశ్ మ‌ర‌ణం
  • హైద‌రాబాద్ ఇంటిలో నితీశ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం
  • వ‌ర్ధంతిలో ఉండ‌గానే నారాయ‌ణ అరెస్ట్‌
  • షాక్ తిన్న నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు
  • నారాయ‌ణ వెంట బ‌య‌లుదేరిన‌ ఆయ‌న స‌తీమ‌ణి
ap police arrested narayana while he is in his sons death anniversary

ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంద‌ర్భంగా... టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ త‌న కుమారుడు నితీశ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ఉన్నారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో కుమారుడు నితీశ్ వ‌ర్థంతికి సోమ‌వారం నాడే ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేసిన నారాయ‌ణ కుటుంబం... మంగ‌ళ‌వారం ఆ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. నితీత్ వర్ధంతి కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఏపీ సీఐడీ పోలీసులు నారాయ‌ణ త‌లుపు త‌ట్టారు. అరెస్ట్ చేస్తున్న‌ట్లుగా నారాయ‌ణ‌కు చెప్పారు. దీంతో నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు షాక్ తిన‌గా... పోలీసుల వెంట బ‌య‌లుదేరిన నారాయ‌ణ వెంట ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవి కూడా బ‌య‌లుదేరారు. 

2017 మే 10 తెల్లవారుజామున హైద‌రాబాద్‌లోని మాదాపూర్ ప‌రిధిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నితీశ్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్ స్పీడుతో కారు దూసుకురావ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని నాడు పోలీసులు తేల్చారు. ఈ ప్ర‌మాదంలో నితీశ్‌తో పాటు ఆయ‌న స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల వ‌య‌సులో నారాయ‌ణ విద్యా సంస్థ‌ల వ్య‌వ‌హారాల‌ను పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధిస్తున్న క్ర‌మంలో నితీశ్ చ‌నిపోవడంతో నారాయ‌ణ కుటుంబం తీవ్ర వేద‌న‌లో కూరుకుపోయింది. ఈ నేప‌థ్యంలో ఏటా నితీశ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ కార్య‌క్ర‌మంలో ఉండ‌గానే పోలీసులు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Link to comment
Share on other sites

Velu aresst chesukunta potaru anta vallu prove cheskovali anta… mentalodi rajyam….

తప్పు చేస్తే వదిలేది లేదు.. నారాయణ అరెస్ట్ పై మంత్రి బొత్స 

10-05-2022 Tue 14:33
  • తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటూ బొత్స సూచన
  • ఇప్పటికే 60 మందిని అరెస్ట్ చేశామని వెల్లడి
  • ఎక్కడ లీకైందో తేల్చేందుకు విచారణ జరుగుతోందన్న మంత్రి  
Minister Botcha Satyanarayana Responded On Narayana Arrest

రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఎవరున్నా అరెస్ట్ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం ఎక్కడ లీకైందో అధికారులు విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. 

అరెస్టయిన వాళ్లు తప్పు చేయలేదని నిరూపించుకోవాలన్నారు. అక్రమాలు జరగకుండానే ఎందుకు అరెస్ట్ చేస్తామన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇప్పటిదాకా 60 మందిని అరెస్ట్ చేశామన్నారు. కాగా, అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ డిజైన్ లో అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు చంద్రబాబు, నారాయణపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే

Link to comment
Share on other sites

దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నా... రెండు మూడు దెబ్బలు కొడితే ఏదైనా జరగొచ్చు: నారాయణ అరెస్ట్ పై రఘురామకృష్ణరాజు 

10-05-2022 Tue 14:27
  • ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్ట్
  • ఖండించిన రఘురామకృష్ణరాజు 
  • కొడతారేమోనంటూ వ్యాఖ్యలు
  • జగన్, బొత్సలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్  
Raghuram Krishnaraju condemns Narayana arrest

నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ చేయడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజికి కారణమని సీఎం జగన్ అన్నారని, కానీ మంత్రి బొత్స సత్యనారాయణ అదంతా అబద్ధం అని చెప్పారని, ఇందులో ఏది నిజం, ఏది నమ్మాలి? అని రఘురామ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నారాయణను అరెస్ట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. 

అయితే వీరికొక అలవాటుందని, విచారణ చేపట్టే గదుల్లో కెమెరాలు తీసేస్తారని, వ్యక్తిగత సిబ్బందిని కూడా పంపించేస్తారని రఘురామ వెల్లడించారు. కొట్టడం కోసమే ఆ విధంగా చేస్తారని, ఆ తర్వాత పచ్చి అబద్ధాలు చెబుతారని ఆరోపించారు. ఇవన్నీ తన కేసులోనూ జరిగాయని, దెబ్బతిన్న వ్యక్తిగా చెబుతున్నానని పేర్కొన్నారు. 

కాగా, నారాయణ శారీరక దారుఢ్యం ఏ మేరకు ఉందో తెలియదు కానీ, రెండు మూడు దెబ్బలు కొడితే ఏమైనా జరగొచ్చని తెలిపారు. నారాయణ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే కోర్టును ఆశ్రయించడం మంచిదని, ఈ ప్రభుత్వ పెద్దలు ఎంతవరకైనా తెగించే రకం అని రఘురామ స్పష్టం చేశారు. 

ప్రభుత్వ అన్యాయాల్ని నిలదీయడానికి ప్రజలు క్రమంగా బయటికొస్తున్నారని, ఓ సీనియర్ నేతను అరెస్ట్ చేస్తే వాళ్లందరూ భయపడతారని భావిస్తున్నారని వివరించారు. 

ఈ కేసుకు సంబంధించి నారాయణను అరెస్ట్ చేయడం న్యాయం అనుకుంటే, సీఎం జగన్ ను, బొత్సను కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యవాదులు నారాయణ అరెస్ట్ ను ఖండించాలని తెలిపారు.

Link to comment
Share on other sites

Tuglak anedi andukega...paper leak chesina vadini vadilesi e daridram endo..most corrupted and criminals ki positions isthe ilane vuntundi..a lafoot bodi gadu malli support..

Link to comment
Share on other sites

Didn't Botsa claim no paper has been leaked? Arresting Narayana comes off like a desperate move. He lost his only son and his daughters are married off so selling question papers for extra money doesn't even make sense at this point. I hope he files a case against the govt in court and pursues it. 

Link to comment
Share on other sites

12 minutes ago, Trump_is_a_moron9 said:

Didn't Botsa claim no paper has been leaked? Arresting Narayana comes off like a desperate move. He lost his only son and his daughters are married off so selling question papers for extra money doesn't even make sense at this point. I hope he files a case against the govt in court and pursues it. 

Sanjalaki sigga lajja enni sarlu court lo 10gina jail lo 18 months pettina valla brathukulu anthe..

Link to comment
Share on other sites

Every time lapdog sheemm inthakante digajaraledu anukune time lo, he proves everyone wrong..jagga digajarudu has no bounds...total psychopath..

  • Upvote 1
Link to comment
Share on other sites

36 minutes ago, mmharshaa said:

 jaggad kooda question paper leak sesindu kada appatlo, vaadini arrest chestara

When he was studying 10th class? 

Link to comment
Share on other sites

1 hour ago, sarfaroshi said:

Social service chesadu, ivvalsina time kante munde exam papers icharu…

-adi art antunna @psyc0pk

Wondering why would he work on such low level activity in his org 

That too, 10th paper ?? Which no one cares these days.

Something not looking right

Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

కుమారుడి వ‌ర్ధంతిలో ఉండ‌గా నారాయ‌ణను అరెస్ట్ చేసిన‌ పోలీసులు 

10-05-2022 Tue 15:26
  • 2017 మే 10న రోడ్డు ప్రమాదంలో నితీశ్ మ‌ర‌ణం
  • హైద‌రాబాద్ ఇంటిలో నితీశ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం
  • వ‌ర్ధంతిలో ఉండ‌గానే నారాయ‌ణ అరెస్ట్‌
  • షాక్ తిన్న నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు
  • నారాయ‌ణ వెంట బ‌య‌లుదేరిన‌ ఆయ‌న స‌తీమ‌ణి
ap police arrested narayana while he is in his sons death anniversary

ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంద‌ర్భంగా... టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ త‌న కుమారుడు నితీశ్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మంలో ఉన్నారు. హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో కుమారుడు నితీశ్ వ‌ర్థంతికి సోమ‌వారం నాడే ఏర్పాట్ల‌న్నీ పూర్తి చేసిన నారాయ‌ణ కుటుంబం... మంగ‌ళ‌వారం ఆ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. నితీత్ వర్ధంతి కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఏపీ సీఐడీ పోలీసులు నారాయ‌ణ త‌లుపు త‌ట్టారు. అరెస్ట్ చేస్తున్న‌ట్లుగా నారాయ‌ణ‌కు చెప్పారు. దీంతో నారాయ‌ణ కుటుంబ స‌భ్యులు షాక్ తిన‌గా... పోలీసుల వెంట బ‌య‌లుదేరిన నారాయ‌ణ వెంట ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవి కూడా బ‌య‌లుదేరారు. 

2017 మే 10 తెల్లవారుజామున హైద‌రాబాద్‌లోని మాదాపూర్ ప‌రిధిలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నితీశ్ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌ర్ స్పీడుతో కారు దూసుకురావ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని నాడు పోలీసులు తేల్చారు. ఈ ప్ర‌మాదంలో నితీశ్‌తో పాటు ఆయ‌న స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. 23 ఏళ్ల వ‌య‌సులో నారాయ‌ణ విద్యా సంస్థ‌ల వ్య‌వ‌హారాల‌ను పూర్తి స్థాయిలో ప‌ట్టు సాధిస్తున్న క్ర‌మంలో నితీశ్ చ‌నిపోవడంతో నారాయ‌ణ కుటుంబం తీవ్ర వేద‌న‌లో కూరుకుపోయింది. ఈ నేప‌థ్యంలో ఏటా నితీశ్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ కార్య‌క్ర‌మంలో ఉండ‌గానే పోలీసులు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Sadist LK pakka odipoyetatlu unadu jaggadu e sari

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...