Jump to content

okadni kottaru , a chettanee raadhu chesi 10gadu


Lovecrusader

Recommended Posts

35 minutes ago, Android_Halwa said:

Antha ledu…RRR case is just one among the 100’s of sedition cases and can be ranked as least significance.

Radha Ravi’s sedition case gained more traction, more recently Rana couple’s sedition over hanuman chalisa reignited debate.

Coming to RRR’s, it’s a coincidence. Supreme Court has asked Home Ministry for sedition law review just before RRR got arrested, and Center responded saying they have no intent to review. I wonder where did RRR’s case feature significantly in this review ?

No,Review started RRR case bro ,2021

Mahua moitra filed a PIL,after RRR visiited her and asked for support

Pil by mahua moitra,argued by Kapil sibal 

Nuv chepina incidents anni tarvtha aieib

By the way it is disha ravi not Radha ravi

Link to comment
Share on other sites

సుప్రీంకోర్టు నిర్ణయం సంచలనాత్మకం

నల్ల చట్టం అమలుపై స్టే ఉత్తర్వులు

బాధితుల పక్షాన న్యాయమూర్తులకు పాదాభివందనాలు

వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపులకు ఈ చట్టం దుర్వినియోగం

ఎంపీ రఘురామ కృష్ణ రాజు గారు.

దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ రాజకీయ, వ్యక్తిగత స్వార్థం వల్ల బ్రిటిష్ హయంలో అమలులో ఉన్న 124 A నల్ల చట్టం అమలు చేస్తూ వచ్చారని, ఎట్టకేలకు ఈ చట్టం అమలుపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం పట్ల నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు హర్షం వ్యక్తం చేశారు. ఇదొక సంచలనాత్మక నిర్ణయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ గారితో పాటు ఇతర న్యాయమూర్తులకు ఈ చట్టం ద్వారా బాధింపబడిన బాధితుల పక్షాన తాను పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర అనంతరం సొంతంగా రాజ్యాంగం రాసుకున్నామని, రాజ్యాంగం ద్వారా పౌరులకు ఎన్నో ప్రాథమిక హక్కులను కల్పించడం జరిగిందన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ వంటి హక్కులను కల్పించినప్పటికీ, ఇంకా బ్రిటిష్ కాలము నాటి 124 A నల్ల చట్టాన్ని కొనసాగించడం వల్ల ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై రాజ ద్రోహం కింద కేసులు పెట్టి వేధించడం పరిపాటిగా మారిందన్నారు.

 

#RRR 💥

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...