Jump to content

Pedha Konda and AnaEnYa baaga enjoy chesaranta gaa


BattalaSathi

Recommended Posts

 

Ahaaaaa.Gif GIF - Ahaaaaa Venumadhav Neninthe GIFs

 

Vijay Devarakonda: అమెరికా టూర్‌.. విజయ్‌, నేనూ ఎంజాయ్‌ చేశాం: అనన్య

Eenadu
1-2 minutes

 

brk-Vijay_25.jpg

హైదరాబాద్‌: విజయ్‌దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘లైగర్‌’తో తెలుగువారికి పరిచయమవుతున్నారు బాలీవుడ్‌ నటి అనన్య పాండే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో తాజాగా ఆమె ఓ బాలీవుడ్‌ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘లైగర్‌’ షూట్‌ విశేషాలు పంచుకున్నారు. విజయ్‌ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

brk-Vijay2_12.jpg

‘‘లైగర్‌లో భాగమైనందుకు, పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌తో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. విజయ్‌ ఎంతో మంచి వ్యక్తి. మేమిద్దరం సెట్‌లో సరదాగా ఉండేవాళ్లం. ఏ మాత్రం బ్రేక్‌ దొరికినా వేర్వేరు విషయాల గురించి సరదాగా మాట్లాడుకునేవాళ్లం. ఇక, అమెరికాలో ‘లైగర్‌’ షూట్‌ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ షెడ్యూల్‌ని ఫుల్‌ ఎంజాయ్‌ చేశాం. షూటింగ్‌, డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న మా సినిమా ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కమర్షియల్‌ హంగులతో కూడిన ఓ మసాలా మూవీ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అనన్య అన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...