Jump to content

అఖండ... ఆచార్య

JackSeal

Recommended Posts

రెంటి కథ ఒక్కటే..కానీ ఒక దర్శకుడు హీరోని కొత్త గెటప్ తో ఎలివేట్ చేస్తూ, మతాన్ని బలంగా వాడుకుంటూ, హింసని సాడిజం స్థాయికి తీసుకెళ్లి కథ చెప్తే, మరో దర్శకుడు మెల్లగా, ఎక్కడా కూడా ఉత్సాహం లేకుండా, నటీనటులకున్న ఇమేజ్ ని పూర్తిగా వాడుకోకుండా పాతకాలపు వాసనలతో చెప్పాడు.

అఖండలో ప్రేక్షకుడికి ఆలోచించే సమయం ఉండదు. ఆచార్య లో ప్రేక్షకుడు ఆలోచించటమే కాదు, కొత్తగా ఏమి చెప్తున్నావు అని అసహనంతో ప్రశ్నిస్తాడు. మధ్యలోనే ఇక ఆపరా అని అరుస్తాడు. ఎప్పుడో 80 ల్లో స్క్రిప్ట్ తెచ్చి ఇప్పుడు నాకెందుకు చెప్పాడు అని అనుకొంటూ బయటకు వస్తాడు. 

#Aacharya

  • Haha 2
Link to comment
Share on other sites

Madhu garu you really did a delicious receipe. We do dall and methi, methi parota also delicious. We can sprinkle DRYED methi that is kasuri methi on potatoe fry and also for hot chat. I love all leafy veggies. Haa Siva garu ok you ate Bajji mirapakaya. Sure madhu garu, Siva garu will wait for next receipe. Please try Palak with mutton keema it’s also very delicious receipe. Summer season is very hot and for some days asani tuffan came . But the climate is hot only. I came to grandparents home and chilling for some days managing with cooler. But night time out side is like natural ac at palakonda.

Link to comment
Share on other sites

8 minutes ago, MiryalgudaMaruthiRao said:

mee mama parri

Link to comment
Share on other sites

bhadra movie director Boyapati and writer koratala. am i correct? 

14 hours ago, JackSeal said:

రెంటి కథ ఒక్కటే..కానీ ఒక దర్శకుడు హీరోని కొత్త గెటప్ తో ఎలివేట్ చేస్తూ, మతాన్ని బలంగా వాడుకుంటూ, హింసని సాడిజం స్థాయికి తీసుకెళ్లి కథ చెప్తే, మరో దర్శకుడు మెల్లగా, ఎక్కడా కూడా ఉత్సాహం లేకుండా, నటీనటులకున్న ఇమేజ్ ని పూర్తిగా వాడుకోకుండా పాతకాలపు వాసనలతో చెప్పాడు.

అఖండలో ప్రేక్షకుడికి ఆలోచించే సమయం ఉండదు. ఆచార్య లో ప్రేక్షకుడు ఆలోచించటమే కాదు, కొత్తగా ఏమి చెప్తున్నావు అని అసహనంతో ప్రశ్నిస్తాడు. మధ్యలోనే ఇక ఆపరా అని అరుస్తాడు. ఎప్పుడో 80 ల్లో స్క్రిప్ట్ తెచ్చి ఇప్పుడు నాకెందుకు చెప్పాడు అని అనుకొంటూ బయటకు వస్తాడు. 

#Aacharya

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...