Jump to content

Dhanush blink and miss appearance in the hollywood trailer


JollyReddy

Recommended Posts

18 minutes ago, JollyReddy said:

 

Edho chinna role ki vadataru ee Hollywood gallu. We don’t need to be in Hollywood or Bollywood anymore. RRR and kgf2 proved it internationally 

Link to comment
Share on other sites

56 minutes ago, JollyReddy said:

 

vaarini...maa Lokesh anna ki ee vishayam thelisinte, oka $100,000 producer ki donation icchi thanu "shake hand" icche scene pettinchukunevadu...Tongue Out Super GIF - Tongue Out Super Sarcastic Smile GIFs 

Link to comment
Share on other sites

  • 2 months later...

 డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ డైరెక్ట్ తెలుగులో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. తాజాగా ఈ మూవీకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.

మాములుగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన కొన్ని రోజులకి టీజర్ ని విడుదల చేస్తుంటారు. కానీ 'సార్' మూవీ టీమ్ మాత్రం కేవలం ఒక్క రోజు తేడాతో ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది. జులై 27న ఫస్ట్ లుక్, జులై 28న టీజర్ ని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్ ను వదిలారు. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' వంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి.. ధనుష్ ని ఎలా చూపించబోతున్నాడోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Dhanush's Latest movie updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...