Jump to content

PunchPrabhakar @Davos


Truth_Holds

Recommended Posts

punch-prabhakar.jpeg

 

పంచ్ ప్రభాకర్

ఏపీ కోర్టు పరువు భంగం కలిగేలా వ్యాఖ్యానించిన వ్యక్తి

సీబీఐ కేసు నమోదు చేసింది.

లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది.

కానీ అతను సీబీఐకి దొరకడం లేదంట

కానీ పంచ్ ప్రభాకర్ ఎంచక్కా వైసీపీ సీఎం, వైసీపీ ఎంపీలతో కలిసి ఫొటోలు దిగుతాడు

వాటిని ధైర్యంగా సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు

కానీ సీబీఐకి మాత్రం దొరకడు.

  • Haha 2
Link to comment
Share on other sites

20 minutes ago, Truth_Holds said:

punch-prabhakar.jpeg

 

పంచ్ ప్రభాకర్

ఏపీ కోర్టు పరువు భంగం కలిగేలా వ్యాఖ్యానించిన వ్యక్తి

సీబీఐ కేసు నమోదు చేసింది.

లుకౌట్ నోటీసు కూడా జారీ చేసింది.

కానీ అతను సీబీఐకి దొరకడం లేదంట

కానీ పంచ్ ప్రభాకర్ ఎంచక్కా వైసీపీ సీఎం, వైసీపీ ఎంపీలతో కలిసి ఫొటోలు దిగుతాడు

వాటిని ధైర్యంగా సోషల్ మీడియాలో పెట్టుకుంటాడు

కానీ సీబీఐకి మాత్రం దొరకడు.

YCP CM endi?

Link to comment
Share on other sites

వాస్తవాన్ని కళ్ళకువకట్టినట్లు వివరించారు TOM గారూ ధన్యవాదాలు , ఇంకా ఇలాంటివి ఎన్ని చెబ్తే ప్రజలలో చలనం వస్తుందో ,అర్ధం కావడంలేదు . చాలా మంది అర్ధం చేసుకోని విషయం , ఇలాంటి వాళ్ళు మరో వందమంది పోయునా " ముఖ్యమంత్రి " కి చీమ కుట్టి నట్లు ఉండదు , ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది " ప్యాక్షన్లో " ఇలాంటివి చేయడం ,చేయించడం ఆయనకు సహజం ,ఇటువంటి ముఖ్యమంత్రి ,ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని‌, CBI కేసులు మూతవేసి ,CBI తో బైలు ఇప్పించి ,ఆ సీటులో కూర్చోబెట్టి , ఆంధ్రప్రదేశ్ " సర్వనాశనం " అనే " సినిమా‌" ,ఢిల్లీ బాల్కనీలో కూర్చుని చూస్తున్న " ప్రధాని " ఈ కేసులన్నిటికి " ప్రధమ ముద్దాయి‌" . అసలు మన " ప్రధానే " గోద్రాలాంటి మారణ కాండలో ప్రధమ ముద్దాయి ,ఆయన బంటు " షా " ,సోహ్రాబుద్దీన్ " అనే IAS అధికారి హత్యకేసులో ప్రధమ ముద్దాయి ఇలా ఢిల్లీ నుండి గల్లీ దాకా పాలించేవాళ్ళే " నేరచరితులైనప్పుడు " సాధారణ వ్యక్తులకు భధ్రత అనేది ఇంక " ఎడారిలో " వయాసిస్సేమో నండి , తేనె తుట్టెలో‌ " రాణీ‌ " ఈగను పట్టుకుంటే ,తుట్టెలో ఒక్క ఈగకూడా ఉండదు అన్నీ ఎగిరిపోతయ్ , రాష్ట్రంలో ముఖ్యమైన " ప్యాక్షనిష్టు " ముఖ్యమంత్రే ,ఆయనను తొలగిస్తే ఇవ్వన్నీ ఆగిపోతయ్ , ఆయన్ను తొలగించే అధికారం ఢిల్లీ కి ఉంది , ఆ ఢిల్లీ కి ఈయనకు రాజకీయ వ్యభిచారం నడుస్తోంది , కాబట్టి మార్పు ఢిల్లీ నుండి‌ మొదలవ్వాలి .TOM గారూ . దానికి " విజ్ఞుల " ,విద్యావంతులు , సంఘసంస్కర్తలు కలిసిరావాల్సిన తరుణం, అత్యంత అవస్యం TOM గారూ

Link to comment
Share on other sites

Oka criminal ni police chesthe vadu padi mandi criminals ni kapadathadu, ade oka criminal ni CM chesthe vadi vela mandi criminals ni kapadathadu.

- Theme for Puri next movie "Jalaganamana"

  • Upvote 2
Link to comment
Share on other sites

6 hours ago, equal_rights said:

Eedi height ki eedi videos emi sambandham ledhu..🤣

maa potti jaathi ante antha chulakana ga undha bhayya neeku?? Angry Brahmi GIF - Angry Brahmi Gif GIFs

Link to comment
Share on other sites

25 minutes ago, Shameless said:

maa pottin jaathi ante antha chulakana ga undha bhayya neeku?? Angry Brahmi GIF - Angry Brahmi Gif GIFs

Average height kuda kaadhu bro..but the above pic looks morphed 🤣 going by his video profile.

Link to comment
Share on other sites

11 minutes ago, equal_rights said:

Average height kuda kaadhu bro..but the above pic looks morphed 🤣 going by his video profile.

sorry bro..Brahmi Adhurs GIF - Brahmi Adhurs Yes GIFs

 

aithe manodu midget category ki chendhuthadu bro...Fear.Gif GIF - Fear Bhayam Bathing GIFs

Link to comment
Share on other sites

Cbi lookout lo unna vaadini mp kalavadam, photos digadam. Wow assalu. Cbi ee mithun reddy gaadini kooda case lo add chesi parathengali.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...