Jump to content

Paytm dogs ki posting

psycopk

Recommended Posts

ee paytm laffoot Prashant Kishore gaadu inka digaleda... virtual gaane game start chesesaadu ga...Konaseema tho !!

inka ee DB paytm kukkalu... still thinks/defends that konaseema kodi katthi is not from their Pulakesi.

Link to comment
Share on other sites

రౌడీ షీట‌ర్ల వ‌ల్లే అమ‌లాపురంలో అల్ల‌ర్లు: డీఐజీ పాల‌రాజు 

26-05-2022 Thu 21:28
  • అల్ల‌ర్ల‌కు పాల్ప‌డిన 19 మంది అరెస్ట్‌
  • శుక్ర‌వారం మ‌రికొంత మందిని అరెస్ట్ చేస్తాం
  • అరెస్టులు పూర్త‌య్యాకే ఇంట‌ర్నెట్ సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ అన్న పాల‌రాజు
18 accused arrested in amalapuram clashes

కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై ఏలూరు రేంజి డీఐజీ పాల‌రాజు గురువారం కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. నేడు మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న.. అల్ల‌ర్ల‌లో పాలుపంచుకున్న వారిలో ఇప్ప‌టిదాకా 19 మందిని అరెస్ట్ చేశామ‌ని వెల్ల‌డించారు. అంతేకాకుండా అమ‌లాపురం అల్ల‌ర్ల‌కు రౌడీ షీట‌ర్లే కార‌ణ‌మ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. 

అల్ల‌ర్ల‌లో పాలుపంచుకున్న మ‌రికొంద‌రిని గుర్తించామ‌ని, శుక్ర‌వారం మ‌రికొంద‌రిని అరెస్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనుమానితుల అరెస్టులు పూర్త‌య్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవ‌ల నిలుపుద‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. అరెస్టులు ముగిశాక ద‌శ‌ల‌వారీగా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని పాల‌రాజు చెప్పారు

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Milk King

nice name

tenor.gif?itemid=13245160

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...