Jump to content

‘Ran Away Like A coward?’, Sharmila Asks KCR


MiryalgudaMaruthiRao

Recommended Posts

 

ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, కడిగిపారేస్తాం, ఏకిపారేస్తాం అన్న కేసీఆర్ సారు మోడీ ఇక్కడకు వస్తే మీరెక్కడికి పారిపోయారు? మా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు, మద్దతు ధర ఎందుకు ఇవ్వవు అని ఏకిపారేయలేక పోయావా? పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు మోడీ గారొస్తే పిరికోడి లెక్క పారిపోయావా? 1/2

 
 
 
Ldu55Rb7_normal.jpg
 
కేసీఆర్ పాలన అవినీతి మయమని మోడీ చెప్తారు. మోడీ అవినీతి చిట్టా నా దగ్గర ఉందని కేసీఆర్ చెప్తారు. కానీ, ఇద్దరు ఎదురుపడరు,అవినీతిని బయటపెట్టరు. జనాన్ని మాత్రం పిచ్చోళ్లను చేస్తరు. మీవన్నీ ఉడుత ఊపుల ప్రసంగాలేనా? ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టకూడదని చీకటి ఒప్పందాలేమైనా చేసుకున్నారా? 2/2
Link to comment
Share on other sites

Just now, Lovecrusader said:

Ohh nuv super,.....:giggle:

ap youth thinking ni jaggad killed with caste poison 

they should think about future 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...