Jump to content

Telugu Student Died In US: అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం - వేములవాడలో విషాదఛాయలు

Higher_Purpose

Recommended Posts

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్‌ ఎంఎస్‌ చదివేందుకు ఎనిమిది నెలల క్రిత ఫ్లోరిడా వెళ్లాడు. వీకెండ్‌ కావడంతో ఈనెల 29వ తేదీన స్నేహితులతో కలిసి ఐర్లాండ్‌ దీవులకు వెళ్లాడు. అతనితో పాటు.. శుభోదయ్‌, చరణ్‌, శ్రీకర్‌, మైసూరా, శార్వరి కూడా విహారయాత్రకు వెళ్లారు.

ఐర్లాండ్‌ దీవులకు వెళ్లిన తర్వాత అక్కడినుంచి అందరూ ప్రైవేట్‌ బోట్‌లో పిటా దీవులకు వెళ్లారు. తిరిగి వచ్చేందుకు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బోట్‌ స్టార్ట్‌ చేస్తే ఇంజన్‌ స్టార్ట్‌ కాలేదు. మరోవైపు.. అలల తాకిడికి బోటు ఒడ్డున 3 మీటర్లలోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతుకు చేరుకుంది. ఇది గమనించని యశ్వంత్‌ సరదాగా సముద్రంలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొడుతూ బోట్‌ను చేరుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, అలల తాకిడికి బోటు వద్దకు చేరుకోలేకపోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రంలో మునిగిపోయాడు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లైఫ్‌ జాకెట్స్‌ ధరించి మూడు గంటల పాటు వెతికినా యశ్వంత్‌ ఆచూకీ దొరకలేదు.

విషాదంలో మునిగిపోయిన స్నేహితులందరూ వేములవాడలోని యశ్వంత్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అలాగే స్థానిక అధికారులకు విషయం తెలియడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, సోమవారం రాత్రి యశ్వంత్‌ మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్‌ మృతితో వేములవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్నత చదువులకు వెళ్లి విగతజీవిగా మారతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనలో మునిగిపోయారు.

Link to comment
Share on other sites

Inkka em news ledu long weekend ani anukunna malli okadu water lo ajagrthaga doktam enti 

go fund start chesara 

dontae cheyali inkka tappa du

Link to comment
Share on other sites

1 minute ago, fasak_vachadu said:

Inkka em news ledu long weekend ani anukunna malli okadu water lo ajagrthaga doktam enti 

go fund start chesara 

dontae cheyali inkka tappa du

Nenu kuda adhe ankunna. Quite unfortunate. Looks like he comes from middle class family background. Vemulawada  lo subash nagar ante near to vagu.. chala hopes petkoni untaru family 

Link to comment
Share on other sites

alalu taakinappudu janaalu panic avutaaru.. alantappudu manamey kindaki vellipoyi koncham swim chesi malli paiki ravalanta.. idi naa swim teacher taggara nerchukunna.. kaani eppudu try cheyaledu.. bhayapadataamu kada.. :( 

Link to comment
Share on other sites

1 hour ago, Higher_Purpose said:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్‌ ఎంఎస్‌ చదివేందుకు ఎనిమిది నెలల క్రిత ఫ్లోరిడా వెళ్లాడు. వీకెండ్‌ కావడంతో ఈనెల 29వ తేదీన స్నేహితులతో కలిసి ఐర్లాండ్‌ దీవులకు వెళ్లాడు. అతనితో పాటు.. శుభోదయ్‌, చరణ్‌, శ్రీకర్‌, మైసూరా, శార్వరి కూడా విహారయాత్రకు వెళ్లారు.

ఐర్లాండ్‌ దీవులకు వెళ్లిన తర్వాత అక్కడినుంచి అందరూ ప్రైవేట్‌ బోట్‌లో పిటా దీవులకు వెళ్లారు. తిరిగి వచ్చేందుకు సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బోట్‌ స్టార్ట్‌ చేస్తే ఇంజన్‌ స్టార్ట్‌ కాలేదు. మరోవైపు.. అలల తాకిడికి బోటు ఒడ్డున 3 మీటర్లలోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతుకు చేరుకుంది. ఇది గమనించని యశ్వంత్‌ సరదాగా సముద్రంలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండటంతో ఈత కొడుతూ బోట్‌ను చేరుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, అలల తాకిడికి బోటు వద్దకు చేరుకోలేకపోయాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రంలో మునిగిపోయాడు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. లైఫ్‌ జాకెట్స్‌ ధరించి మూడు గంటల పాటు వెతికినా యశ్వంత్‌ ఆచూకీ దొరకలేదు.

విషాదంలో మునిగిపోయిన స్నేహితులందరూ వేములవాడలోని యశ్వంత్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అలాగే స్థానిక అధికారులకు విషయం తెలియడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, సోమవారం రాత్రి యశ్వంత్‌ మృతదేహం దొరికినట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్‌ మృతితో వేములవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్నత చదువులకు వెళ్లి విగతజీవిగా మారతాడని ఊహించలేదని స్థానికులు ఆవేదనలో మునిగిపోయారు.

endhuku dhigadu vayya fafam....boat lopale undocchu gaa..adhi boat engine repair acchina time laa...$s@d

Link to comment
Share on other sites

1 hour ago, Higher_Purpose said:

Nenu kuda adhe ankunna. Quite unfortunate. Looks like he comes from middle class family background. Vemulawada  lo subash nagar ante near to vagu.. chala hopes petkoni untaru family 

Which place is it? irland antadu florida antadu confused 

Link to comment
Share on other sites

10 minutes ago, FLraja said:

Which place is it? irland antadu florida antadu confused 

May be florida lo key west or Miami ankuntunna … dhaggarlo emayina Island Ki vellaremo… I’m not sure 

Link to comment
Share on other sites

The most unbearable emotional pain a human being could ever experience is if you happen to be a parent and if your son or daughter passes away before you.  I cannot even begin to imagine the lifelong torture of losing a son or a daughter as a parent. 

RIP kid.

  • Sad 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...