Jump to content

ప్రభుత్వ ఇంజినీర్ పై చేయిచేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా


BeerBob123

Recommended Posts

వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివాదంలో చిక్కుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యకిరణ్ పై ఆయన చేయి చేసుకోవడం కలకలం రేపుతోంది. తనను జక్కంపూడి రాజా కొట్టారంటూ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సూర్యకిరణ్ ఫిర్యాదు చేశారు. 

రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే తన చెంపపై మూడు సార్లు కొట్టారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సూర్యకిరణ్ కు మద్దతుగా 20 మంది ఇరిగేషన్ ఇంజినీర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ కు సంబంధించి ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానం చెపుతుండగానే ఎమ్మెల్యే తనపై దాడి చేశారని చెప్పారు

Link to comment
Share on other sites

8 minutes ago, BeerBob123 said:

Ippudu @paytm galla cover drives 

#1 govt employee tdp sympathizer 

#2 k@mm@

#3 road accident lo povadam

#2 is easy kadha....but the baaassxxtardsss who claim that is redddisss 

 

one suresshh redddi , nareshshh reddii,, prakasshsh redddiii and polisshhh either yesI, CCcii or dyesshhPp should be a reddiiii ofcourse.......apytmm batch will come and cry on this casseette obviously...

Link to comment
Share on other sites

4 hours ago, BeerBob123 said:

వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వివాదంలో చిక్కుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సూర్యకిరణ్ పై ఆయన చేయి చేసుకోవడం కలకలం రేపుతోంది. తనను జక్కంపూడి రాజా కొట్టారంటూ రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో సూర్యకిరణ్ ఫిర్యాదు చేశారు. 

రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు పిలిపించి ఉన్నతాధికారుల సమక్షంలోనే ఎమ్మెల్యే తన చెంపపై మూడు సార్లు కొట్టారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సూర్యకిరణ్ కు మద్దతుగా 20 మంది ఇరిగేషన్ ఇంజినీర్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ కు సంబంధించి ఎమ్మెల్యే ప్రశ్నలకు సమాధానం చెపుతుండగానే ఎమ్మెల్యే తనపై దాడి చేశారని చెప్పారు

Adhi valla janma hakku …thappu emundhi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...