Jump to content

ఆర్య స‌మాజ్ ఇచ్చే వివాహ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది

psycopk

Recommended Posts

ఆర్య స‌మాజ్‌లో పెళ్లిళ్ల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు 

03-06-2022 Fri 16:37
  • పెళ్లిళ్లు చేయ‌డం ఆర్య స‌మాజ్ ప‌ని కాదు
  • ఆర్య స‌మాజ్ వివాహ స‌ర్టిఫికెట్ల‌ను గుర్తించ‌బోం
  • ప‌రువు హ‌త్య‌ల‌పై దాఖ‌లైన పిటిష‌న్ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్య‌
supreme court comments on arya samaj marriages

ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే వివాహాలపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే పెళ్లిళ్లు ఆ సంస్థ ఇస్తున్న స‌ర్టిఫికెట్ల‌ను గుర్తించ‌బోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయినా ఆర్య స‌మాజ్ ఉన్న‌ది పెళ్లిళ్లు చేయ‌డానికి కాద‌ని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

కుల మ‌తాల‌కు అతీతంగా ప్రేమించుకున్న యువ‌త పెద్ద‌ల అంగీకారం లేక‌పోవ‌డంతో నేరుగా ఆర్య స‌మాజ్‌ను ఆశ్ర‌యిస్తోంది. అలా త‌మ వ‌ద్ద‌కు వచ్చిన యువ జంట‌ల‌కు ఆర్య స‌మాజ్ పెళ్లిళ్లు చేస్తోంది. ఇలా జ‌రిగిన పెళ్లిళ్ల‌పై ఆయా కుటుంబ పెద్ద‌లు క‌క్ష‌లు పెంచుకోవ‌డం, ప‌రువు హ‌త్య‌లు క్ర‌మంగా పెరిగిపోతున్న వైనంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను శుక్ర‌వారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సంద‌ర్భంగా ఇక‌పైఆర్య స‌మాజ్ ఇచ్చే వివాహ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది

Link to comment
Share on other sites

anteyy ippudu maa prawanaaal sirr and renuuuu madam marriage buusssss aaaa

anteyyy ippuduu maaa sirishhhh bharawdjaaaaa and sreeejaaa madaamm marriage koodaa bussss aaaa

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

Is it good samara @psyc0pk??

Link to comment
Share on other sites

Just now, RedThupaki said:

anteyy ippudu maa prawanaaal sirr and renuuuu madam marriage buusssss aaaa

anteyyy ippuduu maaa sirishhhh bharawdjaaaaa and sreeejaaa madaamm marriage koodaa bussss aaaa

May be applicable from now onwards 

Link to comment
Share on other sites

2 minutes ago, jaathiratnalu said:

May be applicable from now onwards 

ohh shiitttttttt,,,if its applicable from the beginning then....our prawanaaal sirr had only 2 marriagesssss and sirioiio daughterrr is washed pearl in theoryyy

Link to comment
Share on other sites

39 minutes ago, psycopk said:

Register marriage ki deniki teda em undi? Em rules oo ento

Register marriage looks classy

arya samaj is for uneducated nishaani byatch

WelloffFewCanine-small.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...