Jump to content

Darja - Official Trailer | Anasuya Bharadwaj | Actor Sunil | Saleem Malik


areyentiraidhi

Recommended Posts

emo vaa.. valla PR team ki dhandam pettali..

never i could find page on daily basis without news on anuchya, cham  or banana..

be it afdb, 123 telugu, gulte, tupaki…..

aa sites lo vallu adv chestharu.. afdb lo kuda naa.

Intha fan following vundha veelaki 07f86f92dd04cc30e49b0ff5a094ae52.gif

 

Link to comment
Share on other sites

  • 1 month later...

స్మాల్ స్క్రీన్ తో పాటు సిల్వర్ స్క్రీన్ మీద కూడా తానేంటో నిరూపించుకుంది యాంకర్ అనసూయ. మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ప్రామిసింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనిపించుకుంది కూడా. ఇక ఇప్పుడు ఆమెకు వరసగా మూవీ ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి.  ఇప్పుడు "దర్జా" గా భయపెట్టడానికి ఒక సూపర్ పవర్ ఫుల్ రోల్ లో ఆడియన్స్ కి దర్శనమివ్వబోతోంది. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది. ఇందులో ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది అనసూయ. దర్జా మూవీలో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను..ఇదొక వండర్ ఫుల్ మూవీ అని చెప్పింది. 

తన లైఫ్ లో ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేశానని చెప్పింది అనసూయ. చీరతో నేను విన్యాసాలు చేసాను, అలాగే సింగల్ హ్యాండ్ తో గొడుగు తిప్పాను అంటూ తాను చేసిన సీన్స్ గురుంచి వివరించింది. ఇదే టైంలో మూవీలోంచి  అద్దిరిపోయే పంచ్ డైలాగ్ కూడా చెప్పేసింది. "నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చున్న ఆడదాన్ని అనుకున్నావ్ రా ..చీల్చి చెండాడేస్తా నా కొడకా " అంటూ చెప్పి ఆడియన్స్ కి ఎంటర్టైన్ చేసింది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Anasuya's Darja movie

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...