Jump to content

ఒక ముందుచూపు లేని కేంద్ర ప్రభుత్వం వలన రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజలు ఎంత నష్టపోతారో అనటానికి ప్రత్యక్ష ఉదాహరణ దేశంలో బొగ్గు కొరత.

JackSeal

Recommended Posts

ఇండియాలో షుమారు 352 బిలియన్ టన్నుల బొగ్గు దాగి ఉంది. మోడీ ప్రభుత్వం మొదటిసారి 2014 లో అధికారంలోకి వచ్చే నాటికి కోల్ ఇండియా లిమిటెడ్ (CIL - ఇండియాలో బొగ్గు ఉత్పత్తి చేసే ఏకైక సంస్థ) షుమారు 600 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేది. అప్పటి మంత్రి పియుష్ గోయల్ దీనిని ప్రతి సంవత్సరం పెంచుకొంటూ పోయి 2020 కల్లా బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాం అని ప్రకటించారు. 2021 లో అది ఉత్పత్తి చేసింది కేవలం 622 మిలియన్ టన్నులు. అంటే మోడీ ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిలో ఘోరంగా విఫలం అయింది. బొగ్గు ఉత్పత్తికి కేటాయించిన నిధులను కేంద్రం తన ఇతర అవసరాలకు వాడుకొని గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశాన్ని పవర్ సంక్షోభంలోకి నెట్టింది.

దేశంలో ముప్పాతిక శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను పెట్టుకొని, ప్రపంచంలో ఎక్కువ బొగ్గు ఉన్న మూడో దేశంగా ఉండి కూడా ఉత్పత్తి పెంచటంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తన మీద వత్తిడి తగ్గించుకోవటానికి రాష్ట్రాలు తాము వాడే బొగ్గులో కనీసం 10% బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర వేడి పుట్టిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా నుంచి బొగ్గు దిగుమతి నిషేధించిన EU దేశాలు ప్రపంచంలో బొగ్గు ఎగుమతిదారులైన ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు చూస్తున్నాయి. దీనితో గత సెప్టెంబర్ నెలలో టన్నుకు $150 ఉన్న ధర నేడు అత్యధిక ధర $450 (35,200 రూపాయలు) కి చేరింది. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక, విద్యుత్తు ఉత్పత్తి చేసే సంస్థలకు వేలాది కోట్లు బాకీ పడిన రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇది మూలిగే నక్క మీద తాడిపండు పడిన చందంగా మారింది.

దేశంలో బొగ్గు ఉత్పత్తికి 4,000 రూపాయలు అవుతుంటే అంతకు పదింతలు పెట్టి మేము ఎందుకు దిగుమతి చేసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని ఎదురు ప్రశ్న వేసింది. ఆ ప్రభుత్వానికి సింగరేణి బొగ్గు గనులు ఉండటం కలిసి వచ్చే అంశం. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ఏమీ లేక బొగ్గు దిగుమతికి సిద్ధ పడుతున్నాయి. ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆస్ట్రేలియాలో బొగ్గు గనులను సొంతం చేసుకొని నేడు ప్రపంచ బొగ్గు మార్కెట్లో ముఖ్యసంస్థగా ఎదిగిన అదాని ఎంటర్ప్రిజెస్ అయిదు లక్షల టన్నుల బొగ్గు $526.50 (41,000 రూపాయలు టన్నుకు) చొప్పున ఇస్తామని బిడ్ వేసింది. దానిని ఆంధ్ర ప్రభుత్వం ధర ఎక్కువని తిరస్కరించి మరల కొత్తగా టెండర్లు పిలిచింది. 18 లక్షల టన్నుల బొగ్గు APGENCO కి, 13 లక్షల టన్నుల బొగ్గు APPDCL కి కావాలని టెండర్లు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇలా పలు రాష్ట్రాలు బొగ్గు దిగుమతికి టెండర్లు పిలవడం వలన మన దేశంలోని రాష్ట్రాలే ఒకదానితో ఒకటి పోటీ పడాల్సి వచ్చింది. ఇది దేశానికి మంచిది కాదు, కేంద్రమే దిగుమతి చేసుకొని తర్వాత రాష్ట్రాలకి అమ్మవచ్చు అని పలు రాష్ట్రాల అభ్యర్థన మేరకు చరిత్రలో మొదటసారి CIL బొగ్గు దిగుమతికి టెండర్లు పిలిచింది. చివరకి ఈ టెండరు ఎవరికి దక్కుతుందో చూడాలి! దేశంలో 4000 రూపాయలకు దొరికే బొగ్గును నిర్లక్ష్యం చేసి 40,000 రూపాయలకు దిగుమతి చేసుకునే పాలన ఏదైతే ఉందో అమోఘం!!

 ఒక పక్క మండుతున్న ఎండలు, ఇతర అవసరాల వలన రోజురోజకూ పెరుగుతున్న విద్యుత్తు వినియోగం, దానికి తగ్గట్లు డిమాండ్ పెరిగిపోతూ ఉంది. పరిస్థితులు ఏదో రకంగా (?) చక్కబడి బొగ్గు అందుబాటులోకి రాకపోతే మున్ముందు విద్యుత్తు మరింత ప్రియం అవ్వటమే కాదు, కోతలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

https://timesofindia.indiatimes.com/business/india-business/a-first-cil-invites-bids-to-import-coal-as-power-demand-soars-to-record-high/articleshow/92114924.cms

#powercut #CoalShortageinIndia
2-F22-CC99-2138-4-C70-9332-86-A9-DFCDD3-

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

jaggad mari bending ga vallaki

jaggad ki venaka chupu baga vundhi

Jaggadu bend avakapothe A1 and A2 ke chippa kudu thinpistharu

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

so state nasanam ayina ok anamata 

epudu kothaga avvalsindhi emundhi … 14years baboru kattina oka project or institution ledu AP lo … inka jagga nundi people enduku expect chestharu atleast he is giving what people want (💰) … 

  • Upvote 2
Link to comment
Share on other sites

2 minutes ago, JackSeal said:

epudu kothaga avvalsindhi emundhi … 14years baboru kattina oka project or institution ledu AP lo … inka jagga nundi people enduku expect chestharu atleast he is giving what people want (💰) … 

avunu kia pattiseema electronic companies in tirupati

it towers in vizag is nothing

devudu ichey chikki important 

Link to comment
Share on other sites

6 minutes ago, JackSeal said:

Jaggadu bend avakapothe A1 and A2 ke chippa kudu thinpistharu

Atlani cheppi.. AP jananlani panda bedthara addanga.. ? Mari support chese munjalaki vundali gaa siggu?

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

avunu kia pattiseema electronic companies in tirupati

it towers in vizag is nothing

devudu ichey chikki important 

Trillion rupee worth MoUs chesam annaru, akada poyayi aa companies ?

Link to comment
Share on other sites

1 minute ago, YOU said:

Atlani cheppi.. AP jananlani panda bedthara addanga.. ? Mari support chese munjalaki vundali gaa siggu?

Evadu thakkuva worst aeithe vadike support… chemba em thakkuva thinnadu, AP interests vadilesi TG govt lo velu petti pari poyi vachadu kadha overnight

Link to comment
Share on other sites

1 minute ago, JackSeal said:

Evadu thakkuva worst aeithe vadike support… chemba em thakkuva thinnadu, AP interests vadilesi TG govt lo velu petti pari poyi vachadu kadha overnight

So ippudu jaggadu least worst antunnav? Mari nakka gaadu musalodu.. 40 yrs nundi corruption chesaadu intha dengadu anukundam.. 

mari jaggadu  30s Lone and not even CM gaane antha corruption chesaadu.. vaadi ayya inka daarunam..

ippudu cheppu ee lanje ekkuva chesaadu.. chese chance vundi future lo?

Link to comment
Share on other sites

Just now, YOU said:

chemba 40yrs loot chesadu, next inko 40yrs malokam chesthadu… evadu em thakkuva kadhu…

chemba and yellow mafia looted self, people ke vachindi em ledu … jagga vadu loot cheyadam kakunda people ne kuda shareholder ne chesthunnadu. 

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

13 minutes ago, futureofandhra said:

avunu kia pattiseema electronic companies in tirupati

it towers in vizag is nothing

devudu ichey chikki important 

Central govt icchindhi kuda mee account lone eskondi. Polavaram ki each & every penny funded by central govt. Kia Ki kuda special package Ki ok ante icchindhi Ap Ki … swarna chathurbhuji ani ma venkaih thatha roads vesthe “that’s my vision “ ani cheppukunnadu siggu leni chamba. 
chamba peekindhi Em ledhu … antho kontho congress & BJP develop chesayi

Link to comment
Share on other sites

1 minute ago, JackSeal said:

chemba 40yrs loot chesadu, next inko 40yrs malokam chesthadu… evadu em thakkuva kadhu…

chemba and yellow mafia looted self, people ke vachindi em ledu … jagga vadu loot cheyadam kakunda people ne kuda shareholder ne chesthunnadu. 

Okay get it ur intention.. Happy hallelujah do festival.. naakadaniki reasons vethukkoni mari naakuthunnaru gaa.. @futureofandhra endidi

Link to comment
Share on other sites

1 minute ago, Higher_Purpose said:

Central govt icchindhi kuda mee account lone eskondi. Polavaram ki each & every penny funded by central govt. Kia Ki kuda special package Ki ok ante icchindhi Ap Ki … swarna chathurbhuji ani ma venkaih thatha roads vesthe “that’s my vision “ ani cheppukunnadu siggu leni chamba. 
chamba peekindhi Em ledhu … antho kontho congress & BJP develop chesayi

ippudu devudu em peeking 

center edho pocket money ichinattu

lots of ap public money is enjoyed by some leaders in 2 states

sigguleni pushpam batch ki icharu ga nota in ap 

polavaram executed by state n under cbn regime it was fast

pani chesey vadiki value vuntadhi money ichey vadidhi kadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...