Jump to content

BRAHMĀSTRA OFFICIAL TRAILER | Hindi | Amitabh | Ranbir | Alia | Ayan | In Cinemas 9th September


Gaali_Gottam_Govinda

Recommended Posts

రణ్‌బీర్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'షంషేరా'. కరణ్ మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వాణి కపూర్, సంజయ్ దత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 22న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ర‌ణ్‌బీర్ లుక్ విభిన్నంగా ఉంది. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో చేతిలో పెద్ద గొడ్డలి పట్టుకొని ఉన్న  ర‌ణ్‌బీర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో 1800 కాలం నాటి స్వాతంత్ర్య కాంక్ష కలిగిన దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నట్లు ర‌ణ్‌బీర్ తెలుస్తోంది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. For more information visit Teluguone.com official website.

Click here to get more details about upcoming movies of Ranbir

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...