Jump to content

One good thing from KcChaRa


Telugodura456

Recommended Posts

Hyd, June 14: తెలంగాణలో నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లు ప్రారంభం (Schools Reopen in Telangana) అయ్యాయి. విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు లేకుండానే రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు (Telangana reopens schools) ప్రారంభమయ్యాయి. కొత్త పుస్తకాలు, యూనిఫాంల కోసం విద్యార్థులు నెల రోజుల పాటు వేచి చూసే పరిస్థితి కనిపిస్తోంది. పుస్తకాల ముద్రణ, యూనిఫాంలకు ఆదేశాలివ్వడంలో జరిగిన జాప్యమే ఇందుకు కారణం. దీంతో కొత్త పుస్తకాలు వచ్చే దాకా పాత పుస్తకాలతోనే విద్యార్థుల చదువు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. దీని ప్రకారం కింది తరగతి సబ్జెక్టులనే మరోసారి రివిజన్‌ చేయించనున్నారు.

దీని ప్రకారం.. ప్రస్తుతం ఐదో తరగతికి వచ్చిన విద్యార్థులకు కొత్త పుస్తకాలు వచ్చేదాకా నాలుగో తరగతి పాఠాలే మళ్లీ చెప్పనున్నారు. జులై నుంచి కొత్త తరగతి పాఠాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం (english medium in government schools) కూడా ప్రారంభించారు. సుమారు 26 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాల్సి ఉంది. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సుమారు 2.30 కోట్ల పుస్తకాలు అవసరం కాగా ఇప్పటిదాకా 40 లక్షల పుస్తకాలే జిల్లాలకు వెళ్లాయి. ప్రస్తుతానికి జిల్లా కేంద్రాలకు చేరుకున్న ఆ పుస్తకాలు ఇంకా పాఠశాలలకు చేరలేదు. ఇక, యూనిఫాంలు కూడా వచ్చే నెలలోనే విద్యార్థులకు అందే అవకాశం కనిపిస్తోంది.

Link to comment
Share on other sites

2 minutes ago, Lovecrusader said:

Adenti Telangana state lo Telangana basha matladtharu kadha, madyalo e telugu ekkado nundi vachindi @RedThupaki

telangana is asal telugu, andhra is arava telugu.. telugu basha ni kaapadindi meme

mcya5_.gif

  • Confused 1
Link to comment
Share on other sites

3 minutes ago, Lovecrusader said:

Adenti Telangana state lo Telangana basha matladtharu kadha, madyalo e telugu ekkado nundi vachindi @RedThupaki

Telugu is shortform for telangana basha first three letters are from telangana in telugu

Link to comment
Share on other sites

27 minutes ago, tables said:

GRE, TOEFL lo kuda weightage pettali.

job lo kuda reservation iyyali, corporates kuda 10% ekkuva salary ivvali telugu 90% oste.. will speak to satya nadella on this. 

mcya5_.gif

Link to comment
Share on other sites

1 minute ago, HEROO said:

Telugu is shortform for telangana basha first three letters are from telangana in telugu

yes, telugu was used to be pronounced as telungu actually

Link to comment
Share on other sites

11 minutes ago, HEROO said:

Telugu is shortform for telangana basha first three letters are from telangana in telugu

Mari last 3 letters in telugu represents other language kadha.....

Tel ani pettikovalsindi

Link to comment
Share on other sites

18 minutes ago, sintu said:

telangana is asal telugu, andhra is arava telugu.. telugu basha ni kaapadindi meme

mcya5_.gif

Ok , Telangana is accent and dialect anamaata ,ipati daaka baasha ankuntunna bro

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...