Jump to content

'మహీంద్రా గారు, ప్రతి ఏడాది 60 నుంచి 70వేల మంది సుశిక్షితులైన సైనికులు రిటైర్ అవుతున్నారు. వీరిలో ఎంత మందికి మీరు ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా? మీ వద్ద ఏవైనా లెక్కలున్నాయా? అగ్నివీరులకు ఉద్యోగాలు ఇవ్వడం గురించి తరువాత మాట్లాడుకుందాం.'

JackSeal

Recommended Posts

కనీసం స్పందన కూడా లేదు...’తాను ఉద్యోగం కోసం మహీంద్రా గ్రూప్‌ను సంప్రదించినా కనీసం స్పందన కూడా లభించలేదని అభిషేక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ ఆరోపించారు. 

'నేనొక మాజీ నేవీ ఇంజినీర్. 2017 జులై 31న రిలీవ్ అయ్యా. నాకు తగిన ఉద్యోగం లభిస్తుందేమోనని మహీంద్రా గ్రూప్‌ను కలిశా. కానీ వాళ్లు నాకు జవాబు ఇవ్వలేదు. అయిదేళ్ల తరువాత నేటికీ నేను నిరుద్యోగిగానే ఉన్నా. ఇప్పుడు అకస్మాత్తుగా అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామంటూ అన్ని కంపెనీలు చెబుతున్నాయి. వాట్ ఏ జోక్...' అంటూ అభిషేక్ కుమార్ ట్వీట్ చేశారు.

Link to comment
Share on other sites

8 hours ago, ticket said:

They wanted young not retired

Jawans will retire after 15 yrs of service most of them are below 40

6 hours ago, tables said:

Even 30s kuda vadda?

Honest ga asal em post istadu? 10th pass aina young boy ki ?

Watchmen 

Link to comment
Share on other sites

9 hours ago, JackSeal said:

కనీసం స్పందన కూడా లేదు...’తాను ఉద్యోగం కోసం మహీంద్రా గ్రూప్‌ను సంప్రదించినా కనీసం స్పందన కూడా లభించలేదని అభిషేక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ ఆరోపించారు. 

'నేనొక మాజీ నేవీ ఇంజినీర్. 2017 జులై 31న రిలీవ్ అయ్యా. నాకు తగిన ఉద్యోగం లభిస్తుందేమోనని మహీంద్రా గ్రూప్‌ను కలిశా. కానీ వాళ్లు నాకు జవాబు ఇవ్వలేదు. అయిదేళ్ల తరువాత నేటికీ నేను నిరుద్యోగిగానే ఉన్నా. ఇప్పుడు అకస్మాత్తుగా అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామంటూ అన్ని కంపెనీలు చెబుతున్నాయి. వాట్ ఏ జోక్...' అంటూ అభిషేక్ కుమార్ ట్వీట్ చేశారు.

70K mandi apply cheyali kada adi deggara, edikelli vastara raa item gallu

Link to comment
Share on other sites

9 hours ago, JackSeal said:

కనీసం స్పందన కూడా లేదు...’తాను ఉద్యోగం కోసం మహీంద్రా గ్రూప్‌ను సంప్రదించినా కనీసం స్పందన కూడా లభించలేదని అభిషేక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ ఆరోపించారు. 

'నేనొక మాజీ నేవీ ఇంజినీర్. 2017 జులై 31న రిలీవ్ అయ్యా. నాకు తగిన ఉద్యోగం లభిస్తుందేమోనని మహీంద్రా గ్రూప్‌ను కలిశా. కానీ వాళ్లు నాకు జవాబు ఇవ్వలేదు. అయిదేళ్ల తరువాత నేటికీ నేను నిరుద్యోగిగానే ఉన్నా. ఇప్పుడు అకస్మాత్తుగా అగ్నివీరులకు ఉద్యోగాలిస్తామంటూ అన్ని కంపెనీలు చెబుతున్నాయి. వాట్ ఏ జోక్...' అంటూ అభిషేక్ కుమార్ ట్వీట్ చేశారు.

jail ki poyina batch ki drama oscar level acting guj mafia batch ki value vuntadhi desam lo ippudu 

amb n adn assets increased exponentially 

sad situation for those who sacrificed lives 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...