Jump to content

endhuku ra mee bathuku

futureofandhra

Recommended Posts

7 minutes ago, RedThupaki said:

Sirruuu madyam lekundaa chesthaa anaadu siruuu

Ontari mahila pensionnn...

Physically challenged  vaalla pensions 

45 yrs pensionnn

3000 rupeeess pension

CPSs radhu

Annnaa canteens

Ila enno enno unai jgnaaal gajji reddi achievements.. 

Higher purpose is TG guy ,so ap ground reality telidu ....all he know is from mainstream media ...TV9,NTv....they are sold out to jaggad ,nobody knows that actually 

Link to comment
Share on other sites

Just now, Lovecrusader said:

Higher purpose is TG guy ,so ap ground reality telidu ....all he know is from mainstream media ...TV9,NTv....they are sold out to jaggad ,nobody knows that actually 

No all they care about is defaming AP so that TG can prosper, andhuke Hyd lo gang rapes ani someone told

Link to comment
Share on other sites

18 minutes ago, Lovecrusader said:

Current bills 6 times....penchadu

Ap 2 nd highest in petrol ,diesel petrol...prices....

Municipal tax 15% increase ,along with new chetha tax , property tax increased twice....

Apsrtc charges 20% hike ....

@Higher_Purpose

election year la jaggadu seppina navaratnalu scheme will be implemented across on a full fledged scale...

TG 2014-2018 lo jariginde AP lo jarugutundi...fifth year will be the year of welfare. 

current bill perigindi..desham antha perigindi...petrol diesel rate periginayi, desham antha penchinaru..apsrtc charges periginayi ante dielsel ae 50% perigindi ...iyanni epuud vundeve and these will not be election issues as contrary..

Link to comment
Share on other sites

2 minutes ago, Android_Halwa said:

Ok anna ,let's see .....

Link to comment
Share on other sites

Corporations loans nil.....

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ పథకాలు*

1. వేల కోట్ల సబ్ నిధులు దారిమళ్లింపు

2. ఎస్సీ ,ఎస్టీ  కార్పొరేషన్ల బ్యాంకు లింక్ లోన్లు రద్దు.

3. భూమి కొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము) రద్దు

4. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు
5. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు

6. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSKFDC) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేయడం.

7. ఉద్యోగుల స్టడీ లీవ్ పూర్వస్థితిని మార్చివేయడం

8. ఏపీ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు

9. బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు.

10. ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో 34 లక్షల ఇళ్ల కోసం 11,000 ఎకరాల అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడం.

11. ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై): ఎస్సీ జనాభా 50% ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకం 'ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన' (పిఎంజి) నిధులు దారి మళ్లించారు.

12. స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చెయ్యడం లేదు.

13. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉండి ఎస్సీ నియోజక వర్గాలలో నిర్మించబడుతున్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడంతో దళితుల భవిష్యత్తును నాశనం చేశారు.

14. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి మిగతా ఏ కోటాలో చేరిన ఉపకార వేతనాలు ఉండవని జి.ఓ.నం 77 ఇచ్చి విద్యార్ధులను మోసం చేశారు

15. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం..

16. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుకు నిరాకరణ

17. ఎస్సీ, ఎస్టీలకు కారుణ్య నియామకాలను భర్తీ చేయడం లేదు.

18. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి 41 సి.ఆర్.పి.సి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వులు జారీచేయలేదు. అందువలన నిందితులు స్టేషన్ బెయిల్ పొందుతున్నారు.

19. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 60 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కనీసం ఒక్క లోను కూడా మంజూరు చేయకపోవడం
20. ఎస్సీ కమీషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని ప్రకటించకపోవడం
21. ఎస్సీ, ఎస్టీ, పిల్లలకు విద్యను దూరం చేయడానికే సర్క్యులర్ 172c.

.. 21 central ,state schemes for Dalits will not implemented in ap ,that's the beauty 

Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

election year la jaggadu seppina navaratnalu scheme will be implemented across on a full fledged scale...

TG 2014-2018 lo jariginde AP lo jarugutundi...fifth year will be the year of welfare. 

current bill perigindi..desham antha perigindi...petrol diesel rate periginayi, desham antha penchinaru..apsrtc charges periginayi ante dielsel ae 50% perigindi ...iyanni epuud vundeve and these will not be election issues as contrary..

By the way Navaratnalu lo kothavi ev lev ,oka Amma vodi thappa .....unavi implement chesthe....votlu...eyaru...like Baboru implemented....aryoga sree,fee reimbursement,indiramma illu in the name of ntr gruham ....

Anthakamundu unna scholarshiplaki....jagan vidyadeevaana....ila unavatine perlu marchi katha lo eskunadu.....

Link to comment
Share on other sites

Employees and their families contribute 40 lakh votebank....

Reverse PRC....

CPSss raadhu chestan ani handsuppp.....

1 st ki ravalsina jeetham 5 va taaraku...

No funeral charges for employees dead. ..

Employees pension chanipoina tarvtha family members peru meeda transfer avaatledy...twarga...

Go 117....govt schools lo teachers ni class ki oka teacher ni pedtunadu...vade maths ,vade social......

Policelaki promotions ille..... 

Job calendar assam......36 group 1 postslu teesi pandaga cheskomandu....roadla meeda disthi bommalu taggalettaru gurthundaa.....no DSC for 3 years.......

@futureofandhra @RedThupaki

@Higher_Purpose

  • Upvote 1
Link to comment
Share on other sites

@Lovecrusader

Pawala cheptunadu kada oka scheme...kauludaru ki paisal istha ani...ie okka scheme chalu, JSP ki agri landowners okkadu kuda vote veyadu...

Have you thought about it ? It is a disruptive thing...passbooks la kauldaru name ekkisthe inkemanna vunda asalu ? asalke land titles proper ga levu, thanks to NTR. ipudu mee pavala gadu vachi kauladurau details passbook la ekkistha ante inkemanna vuntada ? every one will start claiming land as their own.

Intha bewakoof plan etla tayarchesindu vaa Pawala gadu? evadayya eedi advisor asalu ? 

Link to comment
Share on other sites

14 minutes ago, Lovecrusader said:

Corporations loans nil.....

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ పథకాలు*

1. వేల కోట్ల సబ్ నిధులు దారిమళ్లింపు

2. ఎస్సీ ,ఎస్టీ  కార్పొరేషన్ల బ్యాంకు లింక్ లోన్లు రద్దు.

3. భూమి కొనుగోలు పథకం (ల్యాండ్ పర్చేజింగ్ స్కీము) రద్దు

4. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు
5. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు

6. నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSKFDC) ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రాయోజిత పథకాలు నిలిపివేయడం.

7. ఉద్యోగుల స్టడీ లీవ్ పూర్వస్థితిని మార్చివేయడం

8. ఏపీ స్టడీ సర్కిల్స్, అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు

9. బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు.

10. ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో 34 లక్షల ఇళ్ల కోసం 11,000 ఎకరాల అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకోవడం.

11. ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన (పిఎమ్‌జివై): ఎస్సీ జనాభా 50% ఉన్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) మెజారిటీ గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకం 'ప్రధాన్ మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన' (పిఎంజి) నిధులు దారి మళ్లించారు.

12. స్టాండప్ ఇండియా ద్వారా ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చెయ్యడం లేదు.

13. ఎస్సీ నియోజకవర్గాలకు కేంద్ర బిందువుగా ఉండి ఎస్సీ నియోజక వర్గాలలో నిర్మించబడుతున్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడంతో దళితుల భవిష్యత్తును నాశనం చేశారు.

14. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా కన్వీనర్ కోటా మినహాయించి మిగతా ఏ కోటాలో చేరిన ఉపకార వేతనాలు ఉండవని జి.ఓ.నం 77 ఇచ్చి విద్యార్ధులను మోసం చేశారు

15. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం..

16. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలుకు నిరాకరణ

17. ఎస్సీ, ఎస్టీలకు కారుణ్య నియామకాలను భర్తీ చేయడం లేదు.

18. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి 41 సి.ఆర్.పి.సి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వులు జారీచేయలేదు. అందువలన నిందితులు స్టేషన్ బెయిల్ పొందుతున్నారు.

19. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 60 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి కనీసం ఒక్క లోను కూడా మంజూరు చేయకపోవడం
20. ఎస్సీ కమీషన్ కు రిటైర్డ్ న్యాయమూర్తిని ప్రకటించకపోవడం
21. ఎస్సీ, ఎస్టీ, పిల్లలకు విద్యను దూరం చేయడానికే సర్క్యులర్ 172c.

.. 21 central ,state schemes for Dalits will not implemented in ap ,that's the beauty 

Vetilo nijam oka 10% vundantava ? 

out of 21 points, more than half are not even schemes. 

paid artists propaganda patukunte itle vuntadi..

Link to comment
Share on other sites

Inni edava panulu chesina kuda jaggad gelustadu ankodam brame......

SC/ST vote bank ki beetal varthundi.....

Saayeblu....kastame...bjp tho manchigaunadu ani duram jargochu.....

Reddies are facing lot of pressure lol..,750 nomintaed postlu ichi pandaga chsskomadnu.....chuttu unna naluguru reddies yv subbi ,visa,peddireddy,sajjal thappa evadu happy ga ledu....post ochinollaki jeetham raadhu ,office undadhu ,car undadhu.....,valla degariki elinollaki e pani chesi pettleru.....

Antha volunteer ,grama sachivalayam blah blah....

.dabbul paaye ijat paaye in villages...bcoz of this thuglaq.....chese parsthiti ledu....pulkas vaipu 40% turn aina assame.....

@Higher_Purpose

Link to comment
Share on other sites

12 minutes ago, Lovecrusader said:

By the way Navaratnalu lo kothavi ev lev ,oka Amma vodi thappa .....unavi implement chesthe....votlu...eyaru...like Baboru implemented....aryoga sree,fee reimbursement,indiramma illu in the name of ntr gruham ....

Anthakamundu unna scholarshiplaki....jagan vidyadeevaana....ila unavatine perlu marchi katha lo eskunadu.....

patha vaatiki kotha rangu vesinara...leka inkemaina chesina ra anedi evadiki kavali vayya...implementation is improtant. Arogyasree implemente dby YSR ani cheppi vunnapalanga Congress ki veyaru kada..!!! same scheme TDP ollu kuda continue chesinaru...danne Modi kuda copy kottindu..

perhaps 2024 tarvata okavela malli jagagdu vasthe...old age pensions and amma vodi scheme thapa inkemi vundavu.

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Vetilo nijam oka 10% vundantava ? 

out of 21 points, more than half are not even schemes. 

paid artists propaganda patukunte itle vuntadi..

I agree some of them is propaganda...but many of them are true too

Link to comment
Share on other sites

2 minutes ago, Lovecrusader said:

Reddies are facing lot of pressure lol..,750 nomintaed postlu ichi pandaga chsskomadnu.....chuttu unna naluguru reddies yv subbi ,visa,peddireddy,sajjal thappa evadu happy ga ledu....post ochinollaki jeetham raadhu ,office undadhu ,car undadhu.....,valla degariki elinollaki e pani chesi pettleru.....

Jaggadu kicked out almost all family relatives. Y V Subbareddy, Balineni, Bhumana, Sharmila, Ravindranath Reddy, Bro Anil etc.

Essentially killed second power center in the party. Sometimes it pays dividends and sometimes it firesback.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...