Jump to content

రూపాయి వాల్యూ.. ఢా!! డాలర్కు 80!!

TensionNahiLeneka

Recommended Posts

దేశీయ కరెన్సీపై ఒత్తిడి కొనసాగనుందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. సమీప భవిష్యత్లో డాలర్తో రూపాయి మారకం రేటు రూ.79-80 స్థాయిలో స్థిరపడవచ్చని వారు అంచనా వేశారు. ఈ మధ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ముడి చమురు తదితర కమోడిటీల ధరలింకా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతుండటం ఇందుకు కారణమని  పేర్కొన్నారు.  పైగా రూపాయి క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐకి అంతగా వెసులుబాటు లేకుండా పోయిందన్నారు.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు దశాబ్దాల గరిష్ఠానికి ఎగబాకాయి. ఇందుకుతోడు మన ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు క్రమంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటుడటం కూడా మన కరెన్సీపై ఒత్తిడి పెంచింది. తత్ఫలితంగా ఈ ఏడాదిలో రూపాయి విలువ 5 శాతానికి పైగా పతనమైంది. కాగా సోమవారం రూపాయి విలువ మరో 4 పైసలు తగ్గి రూ.78.37కు చేరుకుంది.

మరోవైపు.. ద్రవ్యోల్బణ భయాలు తగ్గుముఖంపట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలూ లాభాల్లో దూసుకెళ్లాయి. వరుసగా మూడో రోజూ ఎగబాకిన సెన్సెక్స్ నిఫ్టీ.. 2 వారాలకు పైగా గరిష్ఠ (ఈ నెల 10 నాటి) స్థాయికి చేరాయి.  ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 433.30 పాయింట్ల (0.82 శాతం) లాభంతో 53161.28 వద్ద స్థిరపడింది. ఒక దశలో సూచీ 782 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 132.80 పాయింట్లు (0.85 శాతం) బలపడి 15832.05 వద్దకు చేరుకుంది.

గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1378 పాయింట్లు (2.56ు) నిఫ్టీ 418 పాయింట్లు (2.73ు) పుంజుకున్నాయి. మాంద్యం భయాలతో అంతర్జాతీయంగా ముడి చమురుతో పాటు ఇతర కమోడిటీ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ద్రవ్యోల్బణం త్వరగానే అదుపులోకి రావచ్చన్న విశ్లేషణలు మార్కెట్లను మళ్లీ లాభాల్లో నడిపిస్తున్నాయని బ్రోకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.

Link to comment
Share on other sites

37 minutes ago, TensionNahiLeneka said:

Actually rupee is not getting weaker but dollar is getting stronger ani antunna bathais

Link to comment
Share on other sites

42 minutes ago, TensionNahiLeneka said:

debbakutha.png

Link to comment
Share on other sites

47 minutes ago, JackSeal said:

Actually rupee is not getting weaker but dollar is getting stronger ani antunna bathais

Idi bhaks chebithe baaga mature ayinatte 

Link to comment
Share on other sites

Please ippatikaina start using Indian products and boycott Chinese n foreign products, we can make 1 rupee = 1 dollar in 30 days. 
 
modi is trying his level best and it’s the time we need to support him and show our deshbhakti.

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Please ippatikaina start using Indian products and boycott Chinese n foreign products, we can make 1 rupee = 1 dollar in 30 days. 
 
modi is trying his level best and it’s the time we need to support him and show our deshbhakti.

desam kosam dhramam kosam

Link to comment
Share on other sites

9 minutes ago, TOM_BHAYYA said:

Please ippatikaina start using Indian products and boycott Chinese n foreign products, we can make 1 rupee = 1 dollar in 30 days. 
 
modi is trying his level best and it’s the time we need to support him and show our deshbhakti.

@3$%

Link to comment
Share on other sites

19 minutes ago, TOM_BHAYYA said:

Please ippatikaina start using Indian products and boycott Chinese n foreign products, we can make 1 rupee = 1 dollar in 30 days. 
 
modi is trying his level best and it’s the time we need to support him and show our deshbhakti.

this  is old dialogue  , come with a new one

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...